Antaraani Prema

By Kalekuri Prasad (Author)
Rs.100
Rs.100

Antaraani Prema
INR
MANIMN2308
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నేను జన సమూహాల గాయాన్ని

గాయాల సమూహాన్ని

తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి

అవమానాలకూ, అత్యాచారాలకూ

మానభంగాలకూ, చిత్రహింసలకు గురై

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి

ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో

బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి

బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి

నన్ను బాధితుడని పిలువకండి

నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి !

నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి అవమానాలకూ, అత్యాచారాలకూ మానభంగాలకూ, చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి నన్ను బాధితుడని పిలువకండి నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి !

Features

  • : Antaraani Prema
  • : Kalekuri Prasad
  • : Prema Lekha Publications
  • : MANIMN2308
  • : Paperback
  • : 2019
  • : 127
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antaraani Prema

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam