Varma ( Marma) kala Rahasyalu Tatva Shastramu

By Dr S Rajasekaran (Author)
Rs.50
Rs.50

Varma ( Marma) kala Rahasyalu Tatva Shastramu
INR
MANIMN0141
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            మన పూర్వికులు మన మనసును గురించి బాగా సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నారు. కాబట్టి మానవ శరీరానికి కలిగించే పలురకాల వ్యాధులు సంబందించిన ఔషధ శక్తి గల మూలికలను లోహాలను మరియు అర్సనిక్ మెర్క్యూరీ లాంటి రసపదార్దాలను ఇతర ఖనిజాలలో ఉండే ఔషధ గుణాలను గురించి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి యుండే వారు.

              ఆ రోజులలో భారత దేశంలో ముఖ్యముగా దక్షిణ భారతంలో ఎంతో మంది రాజులతో సహా వారి సైన్యంలోని ప్రముకులకు తమ తమ ఆత్మ రక్షణ కోసం కొన్ని కళలను (Martial Arts) కనుగొని వాటితో రక్షణ పొందేవారు. సిలంభము కర్ర కత్తి సాధనము (కర్ర సాధనము) మల్లయుద్దము మొదలైన కళను తెలుసుకున్న వాళ్ళు దాన్ని మంచి పనులకు లేక ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించాలి అనే విధి నియమము కూడా ఉండేది.

                                                                                          - డా యస్ రాజశేఖరన్ 

            మన పూర్వికులు మన మనసును గురించి బాగా సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నారు. కాబట్టి మానవ శరీరానికి కలిగించే పలురకాల వ్యాధులు సంబందించిన ఔషధ శక్తి గల మూలికలను లోహాలను మరియు అర్సనిక్ మెర్క్యూరీ లాంటి రసపదార్దాలను ఇతర ఖనిజాలలో ఉండే ఔషధ గుణాలను గురించి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి యుండే వారు.               ఆ రోజులలో భారత దేశంలో ముఖ్యముగా దక్షిణ భారతంలో ఎంతో మంది రాజులతో సహా వారి సైన్యంలోని ప్రముకులకు తమ తమ ఆత్మ రక్షణ కోసం కొన్ని కళలను (Martial Arts) కనుగొని వాటితో రక్షణ పొందేవారు. సిలంభము కర్ర కత్తి సాధనము (కర్ర సాధనము) మల్లయుద్దము మొదలైన కళను తెలుసుకున్న వాళ్ళు దాన్ని మంచి పనులకు లేక ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించాలి అనే విధి నియమము కూడా ఉండేది.                                                                                           - డా యస్ రాజశేఖరన్ 

Features

  • : Varma ( Marma) kala Rahasyalu Tatva Shastramu
  • : Dr S Rajasekaran
  • : Krishnaveni Publications
  • : MANIMN0141
  • : Paperback
  • : 2004
  • : 134
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varma ( Marma) kala Rahasyalu Tatva Shastramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam