Tallapaka Sankeerthanalu

Rs.250
Rs.250

Tallapaka Sankeerthanalu
INR
MANIMN3133
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                      తొలి తెలుగు వాగ్గేయకారులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు మొదలుగా తాళ్లపాక కవులు శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో తరించినవారు. ఈ భక్తకవులు అందించిన సాహిత్యం తెలుగు వాజ్మయంలో మకుటాయమానమైనది. తాళ్లపాక కవుల సంకీర్తనలు “శ్రీనివాస సేవాప్రబంధం”గా వివిధ కైంకర్యాలలో, ఉత్సవాలలో గానం చేయబడుతున్నాయి. ఆబాలగోపాలం ఈ సంకీర్తనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు! తెలుగువారికి తరగని సాహిత్య సంపదను అందించిన అన్నమయ్య కుటుంబీకులకు తెలుగుజాతి ఎంతగానో ఋణపడియున్నది.

                     రాగిరేకులలోని తాళ్లపాక కవుల సాహిత్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు వివిధ దశలలో 1949-1999 సం.ల మధ్య కాలంలో ప్రకటించింది. తాళ్లపాకవారి రచనలు రాగిరేకులలో మాత్రమే కాక, తాళపత్రాలు, కాగితపు ప్రతులలో కూడా లభ్యమైనాయి. సంగీత సాహిత్యపు చవి కలిగిన వీరి సంకీర్తనలు వందల ఏళ్ల క్రితమే దక్షిణ భారతదేశమంతా విస్తరించాయి.

 

                      తొలి తెలుగు వాగ్గేయకారులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు మొదలుగా తాళ్లపాక కవులు శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో తరించినవారు. ఈ భక్తకవులు అందించిన సాహిత్యం తెలుగు వాజ్మయంలో మకుటాయమానమైనది. తాళ్లపాక కవుల సంకీర్తనలు “శ్రీనివాస సేవాప్రబంధం”గా వివిధ కైంకర్యాలలో, ఉత్సవాలలో గానం చేయబడుతున్నాయి. ఆబాలగోపాలం ఈ సంకీర్తనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు! తెలుగువారికి తరగని సాహిత్య సంపదను అందించిన అన్నమయ్య కుటుంబీకులకు తెలుగుజాతి ఎంతగానో ఋణపడియున్నది.                      రాగిరేకులలోని తాళ్లపాక కవుల సాహిత్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు వివిధ దశలలో 1949-1999 సం.ల మధ్య కాలంలో ప్రకటించింది. తాళ్లపాకవారి రచనలు రాగిరేకులలో మాత్రమే కాక, తాళపత్రాలు, కాగితపు ప్రతులలో కూడా లభ్యమైనాయి. సంగీత సాహిత్యపు చవి కలిగిన వీరి సంకీర్తనలు వందల ఏళ్ల క్రితమే దక్షిణ భారతదేశమంతా విస్తరించాయి.  

Features

  • : Tallapaka Sankeerthanalu
  • : Dr Veturi Anada Murthy
  • : Tirumala Tirupathi Devastanamulu
  • : MANIMN3133
  • : Hard binding
  • : 2022
  • : 368
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tallapaka Sankeerthanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam