Mamidi Pindhelu

By Saradadevi (Author)
Rs.30
Rs.30

Mamidi Pindhelu
INR
MANIMN0226
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        మామిడి పిందెలు పేరు వినగానే బాల్యం గంతులేస్తుంది ఎవ్వరికైనా - ఆ పసివాళ్ళ చేతలు, జిలిబిలి పలుకుల మాటలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. పసిమనసులకు అర్థమయేలా, ఆనందాన్నిచ్చేలా రాయడం చాలా తేలికగా కన్పించినా - చాలా కష్టమే! పిల్లల భాష, భావాలు, వ్యక్తిత్వం, క్రమశిక్షణ దృక్పథం రూపుదిద్దుకునేలా సరళమైన ఆసక్తికరమైన భాషలో భావాలు చెప్పడం శ్రీమతి వి. శారదాదేవికి ఉన్న బాలసాహిత్యాభిలాషకు నిదర్శనం మున్ముందు మరిన్ని మంచి పుస్తకాలు వెలువరించాలని బాలసాహిత్య వికాసానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.

                                                                                                                - డా. వి. శారదాదేవి 

        మామిడి పిందెలు పేరు వినగానే బాల్యం గంతులేస్తుంది ఎవ్వరికైనా - ఆ పసివాళ్ళ చేతలు, జిలిబిలి పలుకుల మాటలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. పసిమనసులకు అర్థమయేలా, ఆనందాన్నిచ్చేలా రాయడం చాలా తేలికగా కన్పించినా - చాలా కష్టమే! పిల్లల భాష, భావాలు, వ్యక్తిత్వం, క్రమశిక్షణ దృక్పథం రూపుదిద్దుకునేలా సరళమైన ఆసక్తికరమైన భాషలో భావాలు చెప్పడం శ్రీమతి వి. శారదాదేవికి ఉన్న బాలసాహిత్యాభిలాషకు నిదర్శనం మున్ముందు మరిన్ని మంచి పుస్తకాలు వెలువరించాలని బాలసాహిత్య వికాసానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.                                                                                                                 - డా. వి. శారదాదేవి 

Features

  • : Mamidi Pindhelu
  • : Saradadevi
  • : Sri Lakshmi Ganapathi Arts Printers
  • : MANIMN0226
  • : Paperback
  • : 2018
  • : 48
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Mamidi Pindhelu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam