మహిమగల మామిడిటెంక
సుధనుడు, చతురుడు అన్నదమ్ములు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు, అలాగని వాళ్లకు ఆస్తి పాస్తులూ లేవు.
"తల్లీ తండ్రీ లేనివాళ్లం. చేతకానీ లేనివాళ్లం. మనకు పిల్ల నెవరిస్తారు?” అని సుధనుడు తరచుగా చతురుడి దగ్గర బాధ పడుతూండే వాడు.
చతురుడికి పెళ్లిమీద ఆసక్తిలేదు, “మనకే లేక చస్తుంటే మనకింకో భారమా? ఇలాగే హాయిగా ఉంది. మనకు పెళ్లెందుకురా అన్నయ్యా” అనేవాడు అన్నగారితో.
సుధనుడికీ, చతురుడికీ స్వంతిల్లు కూడా లేదు ఊళ్లోవాళ్లకి పనిచేసి పొట్ట నింపుకునే సుధనుడికి, చతురుడికున్న ఆలోచనాశక్తి గానీ, తెలివితేటలు గానీ లేవు. మీదుమిక్కిలి స్వార్థపరుడు.
చతురుడి సంపాదన కాస్త ఎక్కువే ఉండేది. వాడెంతో మంచివాడు. అందుకని వాడొక రోజు అన్నతో, “నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు. నీకుంది. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. ఈ రోజు నుంచీ మనం బాగా కష్టపడి ఎక్కువ సంపాదిద్దాం. అంతా ఒక చోట దాచి పెడదాం, నీ పెళ్లికి అవసరమైనంత డబ్బు రాగానే నువ్వు పెళ్లి చేసుకుందువు గాని” అన్నాడు.
సుధనుడికి చతురుడిపై నమ్మకంలేదు, “నీ డబ్బు నువ్వు దాచుకో. నా డబ్బు నేను దాచుకుంటాను. నేనడిగినప్పుడు నువ్వు నాకు డబ్బియ్యి" అన్నాడు వాడు.
“సరే, అలాగే” అన్నాడు చతురుడు........................
మహిమగల మామిడిటెంక సుధనుడు, చతురుడు అన్నదమ్ములు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు, అలాగని వాళ్లకు ఆస్తి పాస్తులూ లేవు. "తల్లీ తండ్రీ లేనివాళ్లం. చేతకానీ లేనివాళ్లం. మనకు పిల్ల నెవరిస్తారు?” అని సుధనుడు తరచుగా చతురుడి దగ్గర బాధ పడుతూండే వాడు. చతురుడికి పెళ్లిమీద ఆసక్తిలేదు, “మనకే లేక చస్తుంటే మనకింకో భారమా? ఇలాగే హాయిగా ఉంది. మనకు పెళ్లెందుకురా అన్నయ్యా” అనేవాడు అన్నగారితో. సుధనుడికీ, చతురుడికీ స్వంతిల్లు కూడా లేదు ఊళ్లోవాళ్లకి పనిచేసి పొట్ట నింపుకునే సుధనుడికి, చతురుడికున్న ఆలోచనాశక్తి గానీ, తెలివితేటలు గానీ లేవు. మీదుమిక్కిలి స్వార్థపరుడు. చతురుడి సంపాదన కాస్త ఎక్కువే ఉండేది. వాడెంతో మంచివాడు. అందుకని వాడొక రోజు అన్నతో, “నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు. నీకుంది. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. ఈ రోజు నుంచీ మనం బాగా కష్టపడి ఎక్కువ సంపాదిద్దాం. అంతా ఒక చోట దాచి పెడదాం, నీ పెళ్లికి అవసరమైనంత డబ్బు రాగానే నువ్వు పెళ్లి చేసుకుందువు గాని” అన్నాడు. సుధనుడికి చతురుడిపై నమ్మకంలేదు, “నీ డబ్బు నువ్వు దాచుకో. నా డబ్బు నేను దాచుకుంటాను. నేనడిగినప్పుడు నువ్వు నాకు డబ్బియ్యి" అన్నాడు వాడు. “సరే, అలాగే” అన్నాడు చతురుడు........................© 2017,www.logili.com All Rights Reserved.