Gnapakala Cheda Bokkena

By Dr Devulapalli Vani (Author)
Rs.90
Rs.90

Gnapakala Cheda Bokkena
INR
VISHALD212
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఇది వాణి దేవులపల్లి మొదటి కవితా సంకలనం. మొదటి సంకలనంలో ఉండే సానుకూల లక్షణాలు ఈ సంకలనంలో పుష్కలంగా ఉన్నాయి. విషయం అందంగా చెప్పాలనే తపన, ఉత్సాహం, ఉద్రేకాలు, సమకాలీన సంఘటనలను కవితల రూపంలో రికార్డు చేయాలనే కోరిక, తన జీవితంలోని మంచి సంగతులు, తనకిష్టమైన పరిసరాలు, తన ఆశలు, కళలు అన్నిటినీ కవితలలోకి ఒంపి అందరితో పంచుకోవాలనే తొందర - ఇవన్నీ వాణి కవితా సంకలనం 'జ్ఞాపకాల చేద బొక్కెన' లో ఉన్నాయి.  ఊరు వాణి జ్ఞాపకాల్లో ఎంత పచ్చగా ఉందంటే ఆ ఊరిని భావించి ప్రేమించటం మొదలు పెడతాం. అందరం కలిసి తప్పిపోయిన ఆ ఊరి కోసం వెతకాలని బయలుదేరతాం.

Features

  • : Gnapakala Cheda Bokkena
  • : Dr Devulapalli Vani
  • : Vishalandhra Publishing House
  • : VISHALD212
  • : Paperback
  • : 2016
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gnapakala Cheda Bokkena

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam