Gaali Rangu

By Devipriya (Author)
Rs.100
Rs.100

Gaali Rangu
INR
MANIMN0081
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              ఆధునిక తెలుగు కవితా క్షేత్రంలో అగ్రశ్రేణి కవి దేవిప్రియ. ‘గాలిరంగు’ ఆయన సృజనే. ఈ కవితా సంపుటికి కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం లభించడం ఆలస్యమైందే కాని అబ్బురమైనదేమీ కాదు. గాలిరంగు అన్న పదబంధమే ఒక వైచిత్రి. ఏటినీ నీటినీ నిలబెట్టేవాడికీ నిప్పుని కూడా నీటిలో మండించేవాడికీ, ఏనుగుని తొండంమీద నడిపించేవాడికీ, ఎవరెస్ట్ పర్వతాన్ని చపాతీలా చాప చుట్టగలిగిన వాడికీ, నీవు, నేను ఎవడూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించినవాడికీ గాలికి రంగులద్దడం ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? దేవిప్రియ సహమానవులైన ప్రగతిశీల సారస్వతీయుల అభినందనలు అందుకుంటున్నందుకు మానవానాంప్రియ – దేవిప్రియ అని మనం కూడా ఆశీరాక్షతలు చల్లుదాం.

Features

  • : Gaali Rangu
  • : Devipriya
  • : Paperback
  • : MANIMN0081
  • : Sahithi Mitrulu
  • : Telugu
  • : 110
  • : 2018

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Gaali Rangu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam