మాతృ హృదయం
"అమ్మూ! అమ్మూ! లెగు. లేచి బయటకి వస్తున్నావా? లేదా?” అరిచింది రమణ. అంతలో ఉల్లిపాయల రిక్షా వచ్చింది. ఉల్లిపాయలు ఇద్దువు గాని ఉండన్నా అని చెప్పి ఇంటెనక్కి ఎల్లింది పనిచేసే వాళ్ళిల్లనుండి పోగేసుకొచ్చిన పాత ఇనుము, అట్ట పెట్టెలు, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాను అన్నీ కలిపి ఒక గోనె సంచిలో వేసి, వుంచినవాటిని గోనె సంచితో సహా వుల్లిపాయలబ్బాయికిచ్చి వుల్లిపాయలు తీసుకుంది. “మరీ నాలుగే ఇచ్చావేమన్నా! ఇంక నాలుగియ్యి. పిల్లలకి రోజు పొద్దుట పూట కూరొండి కేరేజ్ కట్టాలి.” అంది.
“నువ్వెందుకు కేరేజీ కట్టడం? మనం బళ్ళో పిల్లకాయలకి కూడడతారు
కదా!" అడిగాడు ఆరాగా అతను.
బడికెళ్ళడం మొదలై పది రోజులయిందో లేదో పిల్లకాయలిద్దరికి జోరం ముంచు కొచ్చింది. ఆడ పెట్టిన అన్నం తిని పిల్లలకి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. ఆళ్ళని హాస్పటల్కి తీసుకెల్లలేక, మందులు కొనలేక చచ్చాననుకో. పేపర్లో కూడా పడతానయ్యి. బళ్ళో పెట్టి బోయనాలు తిని పిల్లలు చచ్చిపోతున్నారంట. ఇంటినెకాల చిట్టిమ్మామ్మ పేపర్ తెచ్చి నా ముందు కూకుని చదివి ఇనిపిచ్చింది "ఒసే రమణా! పిల్లలకి ఎట్టోగట్టా వండిపెట్టి కేరేజి కట్టవే! ఆ కూళ్ళు తిని పేణం మీదకి తెచ్చుకుంటారు.” అంది.
“పలకరిస్తే భారతం చెపుతావ్ కదమ్మే!” అంటూ మరో నాలుగు వుల్లిపాయ లిచ్చాడు. అయి చాలవన్నట్టు మరో రెండుల్లిపాయలు తీసుకుంది రమణ “ఇట్టా.....................
మాతృ హృదయం "అమ్మూ! అమ్మూ! లెగు. లేచి బయటకి వస్తున్నావా? లేదా?” అరిచింది రమణ. అంతలో ఉల్లిపాయల రిక్షా వచ్చింది. ఉల్లిపాయలు ఇద్దువు గాని ఉండన్నా అని చెప్పి ఇంటెనక్కి ఎల్లింది పనిచేసే వాళ్ళిల్లనుండి పోగేసుకొచ్చిన పాత ఇనుము, అట్ట పెట్టెలు, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాను అన్నీ కలిపి ఒక గోనె సంచిలో వేసి, వుంచినవాటిని గోనె సంచితో సహా వుల్లిపాయలబ్బాయికిచ్చి వుల్లిపాయలు తీసుకుంది. “మరీ నాలుగే ఇచ్చావేమన్నా! ఇంక నాలుగియ్యి. పిల్లలకి రోజు పొద్దుట పూట కూరొండి కేరేజ్ కట్టాలి.” అంది. “నువ్వెందుకు కేరేజీ కట్టడం? మనం బళ్ళో పిల్లకాయలకి కూడడతారు కదా!" అడిగాడు ఆరాగా అతను. బడికెళ్ళడం మొదలై పది రోజులయిందో లేదో పిల్లకాయలిద్దరికి జోరం ముంచు కొచ్చింది. ఆడ పెట్టిన అన్నం తిని పిల్లలకి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. ఆళ్ళని హాస్పటల్కి తీసుకెల్లలేక, మందులు కొనలేక చచ్చాననుకో. పేపర్లో కూడా పడతానయ్యి. బళ్ళో పెట్టి బోయనాలు తిని పిల్లలు చచ్చిపోతున్నారంట. ఇంటినెకాల చిట్టిమ్మామ్మ పేపర్ తెచ్చి నా ముందు కూకుని చదివి ఇనిపిచ్చింది "ఒసే రమణా! పిల్లలకి ఎట్టోగట్టా వండిపెట్టి కేరేజి కట్టవే! ఆ కూళ్ళు తిని పేణం మీదకి తెచ్చుకుంటారు.” అంది. “పలకరిస్తే భారతం చెపుతావ్ కదమ్మే!” అంటూ మరో నాలుగు వుల్లిపాయ లిచ్చాడు. అయి చాలవన్నట్టు మరో రెండుల్లిపాయలు తీసుకుంది రమణ “ఇట్టా.....................© 2017,www.logili.com All Rights Reserved.