Yamaduta

Rs.185
Rs.185

Yamaduta
INR
VISHALA420
Out Of Stock
185.0
Rs.185
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఆమె పేరు నీతిక. పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి సిఐడి ఏసిపి ఇంద్రజిత్ ఆమె మాటలని విశ్వసించాడు.

1.0.6 క్లబ్ అంటే ఏమిటి?

ఆమె తండ్రి నిజంగా హంతకుడా?

చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి?

మిస్టర్ వి, శనివారం నాది, యమపాశం, విలన్, చివరి కోరిక లాంటి అనేక క్రైమ్ నవలలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడిన మరో తాజా నవల 'యమదూత'. క్రైమ్, సస్పెన్స్, ప్రేమ ప్రధాన అంశాలుగా గల ఈ డైరెక్ట్ నవల పాఠకులని ఆకట్టుకుంటుంది.

                                                                                               - మల్లాది వెంకట కృష్ణమూర్తి 

ఆమె పేరు నీతిక. పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి సిఐడి ఏసిపి ఇంద్రజిత్ ఆమె మాటలని విశ్వసించాడు. 1.0.6 క్లబ్ అంటే ఏమిటి? ఆమె తండ్రి నిజంగా హంతకుడా? చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి? మిస్టర్ వి, శనివారం నాది, యమపాశం, విలన్, చివరి కోరిక లాంటి అనేక క్రైమ్ నవలలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడిన మరో తాజా నవల 'యమదూత'. క్రైమ్, సస్పెన్స్, ప్రేమ ప్రధాన అంశాలుగా గల ఈ డైరెక్ట్ నవల పాఠకులని ఆకట్టుకుంటుంది.                                                                                                - మల్లాది వెంకట కృష్ణమూర్తి 

Features

  • : Yamaduta
  • : Malladi Venkata Krishnamurthy
  • : prism
  • : VISHALA420
  • : Paperback
  • : 2015
  • : 221
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yamaduta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam