Runam

By Gollapudi Maruthirao (Author)
Rs.250
Rs.250

Runam
INR
CREATIVE60
In Stock
250.0
Rs.250

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               స్వచ్చమైన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో "ఋణం" అనే నామకరణం చేయడంలోనే ఈ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ ఈ "ఋణం" నవలలో క్రోడీకరించి పదిలపరిచారాయన. కొన్ని పాత్రలు భారతీయ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకలుగా, నిలువెత్తు సాక్ష్యాదారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.

Features

  • : Runam
  • : Gollapudi Maruthirao
  • : Creative Links Publications
  • : CREATIVE60
  • : Paperback
  • : 2016
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Runam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam