Nuvvu Nenu Chinnarao

Rs.60
Rs.60

Nuvvu Nenu Chinnarao
INR
ETCBKTC122
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               సమాజంలో వ్యక్తులందరూ అద్భుతాలు సృష్టించారు. అందరూ వీరోచిత కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే చరిత్ర మలుపు తిరిగిన ప్రతిసారి చరిత్ర చోదకశక్తులుగా ప్రజలే ముందు వరసన నిలుస్తారు. చరిత్ర గతిని మారుస్తారు. ఐతే దైవందిన జీవితంలో అదే ప్రజలు సాధారణంగా జీవిస్తారు. రాజీపడుతూ బతుకు బండిని లాగుతుంటారు. అలాంటి సగటు మానవుల ప్రతినిధి చిన్నారావు. 

               జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. చిన్నారావు జీవితాన్ని, అతని చైతన్యాన్ని, సంక్షోభాలను, సంఘర్షణలను ప్రభావితం చేసిన విధానాన్ని పార్థసారథి గారు ప్రతిభావంతంగా చిత్రీకరించారు. నవల ఆదర్శాలతో ముగియదు. గొప్ప పరిష్కారాన్ని చూపదు. కాని ఒక నిండు జీవితాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో ద్వంద్వ విలువలను ప్రదర్శిస్తుంది. ఆలోచింపజేస్తుంది. వాస్తవికతకు పట్టం కడుతుంది. చక్కగా చదివించగల ధారాళమైన శైలిలో నవల రూపొందించిన ముక్తవరం వారికి అభినందనలు.

                         - సురవరం సుధాకర రెడ్డి

               సమాజంలో వ్యక్తులందరూ అద్భుతాలు సృష్టించారు. అందరూ వీరోచిత కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే చరిత్ర మలుపు తిరిగిన ప్రతిసారి చరిత్ర చోదకశక్తులుగా ప్రజలే ముందు వరసన నిలుస్తారు. చరిత్ర గతిని మారుస్తారు. ఐతే దైవందిన జీవితంలో అదే ప్రజలు సాధారణంగా జీవిస్తారు. రాజీపడుతూ బతుకు బండిని లాగుతుంటారు. అలాంటి సగటు మానవుల ప్రతినిధి చిన్నారావు.                 జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. చిన్నారావు జీవితాన్ని, అతని చైతన్యాన్ని, సంక్షోభాలను, సంఘర్షణలను ప్రభావితం చేసిన విధానాన్ని పార్థసారథి గారు ప్రతిభావంతంగా చిత్రీకరించారు. నవల ఆదర్శాలతో ముగియదు. గొప్ప పరిష్కారాన్ని చూపదు. కాని ఒక నిండు జీవితాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో ద్వంద్వ విలువలను ప్రదర్శిస్తుంది. ఆలోచింపజేస్తుంది. వాస్తవికతకు పట్టం కడుతుంది. చక్కగా చదివించగల ధారాళమైన శైలిలో నవల రూపొందించిన ముక్తవరం వారికి అభినందనలు.                          - సురవరం సుధాకర రెడ్డి

Features

  • : Nuvvu Nenu Chinnarao
  • : Mukthavaram Parthasaradhi
  • : Vikasam Books
  • : ETCBKTC122
  • : Paperback
  • : 2017
  • : 90
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nuvvu Nenu Chinnarao

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam