Neno Illalu Kavali

By Bellamkonda Sriram (Author)
Rs.50
Rs.50

Neno Illalu Kavali
INR
SRIMADHU13
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"నీ పేరు?"

"కౌగిలి"

"నీ వయస్సు?"

"పదహారే"

"వృత్తి?"

"వెలయాలితనం"

ఆ యువతి లోని నిస్సాహయత్వానికి నివ్వెరపాటు చెందాడు అతను.

ఆమె అందం అయస్కాంతం లా లాగబోయింది.

"నీ నెలసరి ఎంతో...?"

"రెండు వేలు!" అలా అన్నదే కానీ ఆ అమ్మాయికి పడుపు వృత్తిలో అడుగిడలేదు - "నేను ఐదు వేలు ఇస్తాను.... నాతో వస్తావా?"

       ఆమె లోని ఆలోచనలకు ఒకింత ఆశ కలిగింది. తరతరాల నుండి వంశాన్ని పట్టి వదలని ఆచారం నుండి ఎలాగైనా విముక్తి పొందాలన్నదే ఆమె కోరిక.

- కానీ -

వారికి జన్మించే ఆడపిల్లే ఆస్తిగా, భావించే ఆమె తల్లి రతిరాజి, ఆగూ! అంటూ గద్ధించింది.

       అయినా కౌగిలి మాత్రం అతని వెంట వెళ్లేందుకే నిశ్చయించుకుంది. కానీ తాను ఇచ్చే ఆ ఐదు వేల రూపాయలతో తను ఎలా చెబితే అలా, తన అవసరం కోసం ఏ నాయకుని కౌగిల్లోకి వెళ్ళమన్నా వెళ్ళాలి. అనే నిబంధన, ఆమె హృదయానికి లాగి వదిలిన వడిసేల రాయిలా తగిలి, ప్రశ్నలా నిలబడిపోయింది ఆమె.

అదే - "నేనో ఇల్లాలు కావాలి!"   

                                                                                        - బెల్లంకొండ శ్రీరామ్

"నీ పేరు?" "కౌగిలి" "నీ వయస్సు?" "పదహారే" "వృత్తి?" "వెలయాలితనం" ఆ యువతి లోని నిస్సాహయత్వానికి నివ్వెరపాటు చెందాడు అతను. ఆమె అందం అయస్కాంతం లా లాగబోయింది. "నీ నెలసరి ఎంతో...?" "రెండు వేలు!" అలా అన్నదే కానీ ఆ అమ్మాయికి పడుపు వృత్తిలో అడుగిడలేదు - "నేను ఐదు వేలు ఇస్తాను.... నాతో వస్తావా?"        ఆమె లోని ఆలోచనలకు ఒకింత ఆశ కలిగింది. తరతరాల నుండి వంశాన్ని పట్టి వదలని ఆచారం నుండి ఎలాగైనా విముక్తి పొందాలన్నదే ఆమె కోరిక. - కానీ - వారికి జన్మించే ఆడపిల్లే ఆస్తిగా, భావించే ఆమె తల్లి రతిరాజి, ఆగూ! అంటూ గద్ధించింది.        అయినా కౌగిలి మాత్రం అతని వెంట వెళ్లేందుకే నిశ్చయించుకుంది. కానీ తాను ఇచ్చే ఆ ఐదు వేల రూపాయలతో తను ఎలా చెబితే అలా, తన అవసరం కోసం ఏ నాయకుని కౌగిల్లోకి వెళ్ళమన్నా వెళ్ళాలి. అనే నిబంధన, ఆమె హృదయానికి లాగి వదిలిన వడిసేల రాయిలా తగిలి, ప్రశ్నలా నిలబడిపోయింది ఆమె. అదే - "నేనో ఇల్లాలు కావాలి!"                                                                                            - బెల్లంకొండ శ్రీరామ్

Features

  • : Neno Illalu Kavali
  • : Bellamkonda Sriram
  • : Madhulatha Publications
  • : SRIMADHU13
  • : Paperback
  • : 2015
  • : 171
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neno Illalu Kavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam