Mallelu- Erra Gulaabeelu

By Erram Chandrasekharam (Author)
Rs.70
Rs.70

Mallelu- Erra Gulaabeelu
INR
EMESCO0777
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         "నేనే కాదు. స్త్రీల హృదయాలన్నీ అటువంటివే డాక్టర్! ఎంతో సున్నితంగా గాజువలె ఉంటాయి. పురుషులు తమ కఠిన హృదయాలతో వాటిని చిట్ల గొడతారు. ఆ చిట్లిన హృదయాలతోటే పురుషుల శ్రేయస్సు కోరుతూ జీవితాంతం బాధ పడతారు. మా అక్కయ్యను, ఆమె తల్లిని అందుకు తార్కాణంగా తీసుకోవచ్చు. బావ ప్రధమంలో అంత కఠినంగా ప్రవర్తించినా అక్కయ్య ఇసుమంతైనా బాధపడకుండా తుదకు అతనిలో వచ్చిన మార్పుకు కారకురాలై చివరకు వివాహం చేసుకోబోతూ ఉంది." సగర్వంగా స్త్రీ జాతిని సమర్దిస్తూ సుందరం కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది నీరజ. "అవును నీరూ... నీవన్నది నిజమే! అందుకే అంటారు స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందని." అన్నాడు సుందరం.

Features

  • : Mallelu- Erra Gulaabeelu
  • : Erram Chandrasekharam
  • : Emesco Publications
  • : EMESCO0777
  • : Paperback
  • : 240
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Mallelu- Erra Gulaabeelu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam