Kusuma Dharmanna Kaveendrudu

By C V (Author)
Rs.60
Rs.60

Kusuma Dharmanna Kaveendrudu
INR
PRAJASH215
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ, సుప్రసిద్ధుడూ అయిన చిత్తజిల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం. చాలా కాలంగా ఈ సంకల్పం వున్నా వాస్తవ రూపం దాల్చడానికి సమయం పట్టింది. ఈలోగా - రకరకాల అభివృద్ధి నిరోధక శక్తులూ మత చాందసాల దాడి ముదిరిన నేటి పరిస్థితులలో ఈ రచనల ప్రాధాన్యత ప్రాసంగికత మరింత పెరిగిందన్నది నిజం. భారతీయ తాత్వికత చరిత్ర సంప్రదాయం గురించి అదే పనిగా మాట్లాడే వారు అందులోని చార్వాకులు, వేనరాజుల వరవడిని కప్పిపుచ్చుతుంటారు. తప్పుగా చూపిస్తుంటారు. సివి ఆ ధిక్కార స్వరాలపై కేంద్రీకరించి శక్తివంతమైన కావ్యాలుగా మలచారు.

          సివి వీటిని రచించిన నాటికంటే ఈనాడు ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తుల ముందు సవాళ్లు మరింత తీవ్రమైనాయి. మతచాందసం మార్కెట్ పోకడలు కూడా సంతరించుకుంది. వాటిని ప్రతిఘటించేందుకు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి కుడా ఈ రచనలు మనకు కరదీపికలవుతాయి.

          ఇన్ని మంచి రచనలు వెలువరించే అవకాసం మాకందించే సివికి మరోసారి కృతఙ్ఞతలు. ఆయన కలం పదునుకు జేజేలు.  

 

           సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ, సుప్రసిద్ధుడూ అయిన చిత్తజిల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం. చాలా కాలంగా ఈ సంకల్పం వున్నా వాస్తవ రూపం దాల్చడానికి సమయం పట్టింది. ఈలోగా - రకరకాల అభివృద్ధి నిరోధక శక్తులూ మత చాందసాల దాడి ముదిరిన నేటి పరిస్థితులలో ఈ రచనల ప్రాధాన్యత ప్రాసంగికత మరింత పెరిగిందన్నది నిజం. భారతీయ తాత్వికత చరిత్ర సంప్రదాయం గురించి అదే పనిగా మాట్లాడే వారు అందులోని చార్వాకులు, వేనరాజుల వరవడిని కప్పిపుచ్చుతుంటారు. తప్పుగా చూపిస్తుంటారు. సివి ఆ ధిక్కార స్వరాలపై కేంద్రీకరించి శక్తివంతమైన కావ్యాలుగా మలచారు.           సివి వీటిని రచించిన నాటికంటే ఈనాడు ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తుల ముందు సవాళ్లు మరింత తీవ్రమైనాయి. మతచాందసం మార్కెట్ పోకడలు కూడా సంతరించుకుంది. వాటిని ప్రతిఘటించేందుకు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి కుడా ఈ రచనలు మనకు కరదీపికలవుతాయి.           ఇన్ని మంచి రచనలు వెలువరించే అవకాసం మాకందించే సివికి మరోసారి కృతఙ్ఞతలు. ఆయన కలం పదునుకు జేజేలు.    

Features

  • : Kusuma Dharmanna Kaveendrudu
  • : C V
  • : Prajashakti Book House
  • : PRAJASH215
  • : Paperback
  • : 2015
  • : 95
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kusuma Dharmanna Kaveendrudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam