KondaPolam

Rs.250
Rs.250

KondaPolam
INR
MANIMN1080
In Stock
250.0
Rs.250

In Stock
Ships in 4 - 9 Days
Shipping Cost Per Unit Rs.50
Check for shipping and cod pincode

Description

                      పల్లె పరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గర్లోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకుని వచ్చేవాళ్లు కొందరైతే , వారం పది రోజులపాటు అక్కడే కొండపోలం చేసి బతుకుతెరువు సాధించుకునేవాళ్లు మరి కొందరు. కరువు తాండ విస్తున్నపుడు గొర్రెలను నీళ్లు మేపు వెతుక్కొంటూ ఎక్కడో కొండల్లో నాలుగు చినుకులు రాలి గడ్డి పచ్చబడిన తావులు చేరుకుని క్రూరమృగాల దాడులు తప్పించుకుంటూ ఏడెనిమిది బత్తెల  కాలం జీవించిన దుర్భరమైన జీవితం ఈ కొండపోలం  నవల.

Features

  • : KondaPolam
  • : Sannapureddy Venkata Ramireddy
  • : Tana Publications
  • : MANIMN1080
  • : Paperback
  • : 2019
  • : 350
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 02.12.2020 4 0

what an inspiring story. That's why telugu movie dicrectory KRISH is making movie on this story. The book will hunt you for long time. Please read, don't miss the master piece.

Discussion:KondaPolam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam