Idi Mana Tapobhumi

Rs.75
Rs.75

Idi Mana Tapobhumi
INR
SAHITYA155
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              సాయంత్రం అయిదయింది. శ్రీ లక్ష్మి డిగ్రీ కళాశాల బెల్లు కొట్టారు. క్లాసులోంచి పిల్లలు గుంపులుగా బయటికి వచ్చేస్తున్నారు. భానుకుమారి, మధుప్రియ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళుండేది ఒకే వీధి. స్కూళ్ళ నుండి, ఆఫీసుల నుండి ఇళ్ళకు వెళ్ళే టైం కాబట్టి రోడ్డు చాలా సందడిగా ఉంది. అంత సందడిలో ఆడపిల్లలను వేటాడేవాళ్లకు కొరత లేదన్నట్టుగా జాకబ్, అక్బర్, కనకేశ్వర్, మధు, భానుల వెంట వెంటనే నడుస్తున్నారు. నవ్వుల బాణాలకీ, వెకిలికూతలకీ కొరతేమీ చేయడంలేదు. పులి తరుముతున్న లేళ్ళలా నడుస్తున్నారు మధు, భాను. వెనుక వాళ్ళు మాట్లాడుతున్న లేకి మాటలకి కళ్ళు సుడిగుండాలవుతున్నాయి. గుండెలు అగ్ని కెరటాలవుతున్నాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Idi Mana Tapobhumi
  • : Polkampalli Santha Devi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA155
  • : Paperback
  • : 2017
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Idi Mana Tapobhumi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam