Humerology

By Yerramsetty Sai (Author)
Rs.650
Rs.650

Humerology
INR
CREATIVE77
In Stock
650.0
Rs.650


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               నిజమే సార్! మేడమ్!! మీ ప్రాబ్లెం మాకు అర్థమయింది. కాల్ సెంటర్లో మీ బాస్ మీకు ఎప్పుడూ నైట్ డ్యూటీలే వేస్తున్నాడు. మీ ఇంట్లో వాళ్ళు టీవి ఛానెల్ విషయంలో మీతో గొడవపడుతున్నారు. మీ గాళ్! బాయ్ ఫ్రెండ్ ఈ మధ్య కొంచెం రూట్ మారుస్తున్నట్లుగా మీకు అనిపిస్తోంది. ఇవే కాక ఇంకా సవాలక్షమందితో మీకు చాలా తలనొప్పిగా ఉంది. వీటన్నిటి నుంచి విముక్తి కావాలంటే వెంటనే వాళ్ళందరితో హ్యూమరాలజీ చదివించండి. మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది. లేదా మీరే హ్యూమరాలజీ తీసుకోండి! వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇందులోని కథలూ, సంఘటనలూ అన్నీ పచ్చి నిజాలు. ఏవీ కల్పితాలు కాదు. ఇవన్నీ తెలుగు ప్రజలను ఉద్దేశించి రాసినవే ఒకవేళ ఏ కథైనా, సంఘటనైనా, పాత్రైనా మన దేశంలోని జీవితాలను పోలి లేకపోయినట్లయితే అది కేవలం కాకతాళీయం. 

                                   - యర్రంశెట్టి శాయి

               నిజమే సార్! మేడమ్!! మీ ప్రాబ్లెం మాకు అర్థమయింది. కాల్ సెంటర్లో మీ బాస్ మీకు ఎప్పుడూ నైట్ డ్యూటీలే వేస్తున్నాడు. మీ ఇంట్లో వాళ్ళు టీవి ఛానెల్ విషయంలో మీతో గొడవపడుతున్నారు. మీ గాళ్! బాయ్ ఫ్రెండ్ ఈ మధ్య కొంచెం రూట్ మారుస్తున్నట్లుగా మీకు అనిపిస్తోంది. ఇవే కాక ఇంకా సవాలక్షమందితో మీకు చాలా తలనొప్పిగా ఉంది. వీటన్నిటి నుంచి విముక్తి కావాలంటే వెంటనే వాళ్ళందరితో హ్యూమరాలజీ చదివించండి. మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది. లేదా మీరే హ్యూమరాలజీ తీసుకోండి! వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇందులోని కథలూ, సంఘటనలూ అన్నీ పచ్చి నిజాలు. ఏవీ కల్పితాలు కాదు. ఇవన్నీ తెలుగు ప్రజలను ఉద్దేశించి రాసినవే ఒకవేళ ఏ కథైనా, సంఘటనైనా, పాత్రైనా మన దేశంలోని జీవితాలను పోలి లేకపోయినట్లయితే అది కేవలం కాకతాళీయం.                                     - యర్రంశెట్టి శాయి

Features

  • : Humerology
  • : Yerramsetty Sai
  • : Indradhanassu Publications
  • : CREATIVE77
  • : Paperback
  • : 2017
  • : 327
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Humerology

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam