Love at Second Sight

By Yerramsetty Sai (Author)
Rs.150
Rs.150

Love at Second Sight
INR
CREATIVE75
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              జర్నలిజం డిగ్రీ చేత్తో పట్టుకుని హైదరాబాద్ రోడ్ న పడ్డ భవానీశంకర్ కి ఒకప్పటి బిలియనీర్ క్లాస్ మెట్ రాకేష్ ఆటో నడుపుతూ కనపడ్డాడు - సంగతేంటో కనుక్కుందామని స్లమ్ లో ఉన్న అతని రూమ్ కి వెళ్లేసరికి - చిత్రవిచిత్రమైన పరిస్థితులు సడన్ గా అతనిని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి. పర్యవసానంగా అతను తన ఫ్రెండ్ రాకేష్ పేరుతో జైరాజ్ అనే రిచ్ మాన్ ఇంట్లో సెటిలయి అతని బృందావనం ఛానెల్ ని మూడు నెలల్లో నెంబర్ వన్ ఛానెల్ చేసే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు స్టార్టయినయ్ హిలేరియస్ సీక్వెన్సెస్ ఈ రోజున సమాజాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న టీవీ ఛానెల్స్ మీద తిరుగులేని మరో హ్యూమరస్ సెటైరికల్ వార్ 'లవ్ ఎట్ సెకండ్ సైట్' మళ్ళీ భవానీ శంకర్ హిలేరియస్ ఎక్సింట్రిక్స్ ని మరోసారి వెరైటీగా ఎంజాయ్ చేయండి.

Features

  • : Love at Second Sight
  • : Yerramsetty Sai
  • : Indradhanassu Publications
  • : CREATIVE75
  • : Paperback
  • : 2017
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Love at Second Sight

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam