Bandi Raa

By Palaparthi Indrani (Author)
Rs.100
Rs.100

Bandi Raa
INR
ETCBKT0219
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒంటరి మనిషి...

ఎంత దూరం నడిచినా

వెచ్చని ఇల్లు దాపులో కనిపించదు

దట్టమైన చీకటి తెర

దారిని మూసి వేస్తుంది.

జోరుగా వీచే శీతగాలి

జుట్టుని చెదరగొడుతుంది.

ఎంత దూరం నడిచినా

నిప్పు సెగ జాడే కనిపించదు

చల్లని మంచుగాలి

చెళ్ళని  కొడుతుంది.

కరకరమని మంచుపొడి

కాళ్ళ కింద కరిగిపోతుంది.

ఎంత దూరం నడిచినా

వెచ్చని భోజనం వాసనే సోకదు

చుట్టూ పరుచుకున్న మంచుగుట్ట 

చచ్చేంత ఆకలి పుట్టిస్తుంది

ఒళ్ళు విరుచుకున్న మంచుపులి

ఒంటరి బాటసారిని ఆబగా వెంటాడుతుంది.

ఒంటరి మనిషి... ఎంత దూరం నడిచినా వెచ్చని ఇల్లు దాపులో కనిపించదు దట్టమైన చీకటి తెర దారిని మూసి వేస్తుంది. జోరుగా వీచే శీతగాలి జుట్టుని చెదరగొడుతుంది. ఎంత దూరం నడిచినా నిప్పు సెగ జాడే కనిపించదు చల్లని మంచుగాలి చెళ్ళని  కొడుతుంది. కరకరమని మంచుపొడి కాళ్ళ కింద కరిగిపోతుంది. ఎంత దూరం నడిచినా వెచ్చని భోజనం వాసనే సోకదు చుట్టూ పరుచుకున్న మంచుగుట్ట  చచ్చేంత ఆకలి పుట్టిస్తుంది ఒళ్ళు విరుచుకున్న మంచుపులి ఒంటరి బాటసారిని ఆబగా వెంటాడుతుంది.

Features

  • : Bandi Raa
  • : Palaparthi Indrani
  • : J V Publications
  • : ETCBKT0219
  • : Paperback
  • : 2016
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bandi Raa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam