Asatyaniki Avala

By Kasibhatla Venugopal (Author)
Rs.200
Rs.200

Asatyaniki Avala
INR
MANIMN1678
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ యావత్ప్రపంచం అబద్ధం...

ఏది శాశ్వతం కాదు...

నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే...

సత్యమై, నిత్యమైనది వేరే వుంది,

దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది?

దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు.

అది సత్యమై తీరాలా?

దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన

మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా?

ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు..

కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ...

ఈ చీకటి అరుపులు తప్పవేమో!

ఈ యావత్ప్రపంచం అబద్ధం... ఏది శాశ్వతం కాదు... నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే... సత్యమై, నిత్యమైనది వేరే వుంది, దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది? దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు. అది సత్యమై తీరాలా? దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా? ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు.. కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ... ఈ చీకటి అరుపులు తప్పవేమో!

Features

  • : Asatyaniki Avala
  • : Kasibhatla Venugopal
  • : Anivikshiki Publications
  • : MANIMN1678
  • : Paperback
  • : 2020
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Asatyaniki Avala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam