Chanalla Sandadi Technology Hadavudi

By Nagasuri Venugopal (Author)
Rs.125
Rs.125

Chanalla Sandadi Technology Hadavudi
INR
MANIMN0232
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా అయన భాష శైలి సులభ సుందరంగా చదివించేట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అవి ఎందుకవసరమో అయన నిరూపించారు.

                                                                                                - బూదరాజు రాధాకృష్ణ 

...వేణుగోపాల్ అవలంభించిన పద్ధతి - ఒక ఉదాహరణను తీసుకొని దాన్నుంచి సాధారణీకరమైనటువంటి నిర్దారణతీసుకురావటం అనేది - ఆలోచన పెంచేటటువంటి ప్రక్రియ.. కమ్యూనికేషన్ స్కిల్స్ ను అలవరచుకోవడానికి యువకులకు, ముఖ్యంగా ప్రచార ప్రసార రంగంలో రావాలనుకునే ఔత్సాహకులకు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది...

                                                                                                    - సి. రాఘవాచారి 

...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా అయన భాష శైలి సులభ సుందరంగా చదివించేట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అవి ఎందుకవసరమో అయన నిరూపించారు.                                                                                                 - బూదరాజు రాధాకృష్ణ  ...వేణుగోపాల్ అవలంభించిన పద్ధతి - ఒక ఉదాహరణను తీసుకొని దాన్నుంచి సాధారణీకరమైనటువంటి నిర్దారణతీసుకురావటం అనేది - ఆలోచన పెంచేటటువంటి ప్రక్రియ.. కమ్యూనికేషన్ స్కిల్స్ ను అలవరచుకోవడానికి యువకులకు, ముఖ్యంగా ప్రచార ప్రసార రంగంలో రావాలనుకునే ఔత్సాహకులకు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది...                                                                                                     - సి. రాఘవాచారి 

Features

  • : Chanalla Sandadi Technology Hadavudi
  • : Nagasuri Venugopal
  • : N K Publications
  • : MANIMN0232
  • : Paperback
  • : 2018
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chanalla Sandadi Technology Hadavudi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam