Anujwala

By Dr K Kiran Kumar (Author)
Rs.70
Rs.70

Anujwala
INR
VAIBHAV027
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఒక బాణం ఒకడినే చంపగలుగుతుంది. ఒక ఎకె 57 కొన్ని వందల మందిని చంపగలదు. కానీ ఓ ఆటంబాంబ్ కొన్ని లక్షల మందిని చంపగలదు. ఈ నేపధ్యంలో వ్యవస్థపైన పగ పట్టిన ఓ సైంటిస్ట్ కథనమే ఈ అణుజ్వాల నవల.

       సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. 'స్వాతి' సపరివార పత్రికలో సీరియల్ గా వస్తూనే ఆ రోజుల్లో సంచలనం సృష్టించిందీ నవల. నవలను ఆ రోజుల్లో రాసినా ఈ రోజు సమకాలీన పరిస్థితులకూ అద్దం పడుతుందీ నవల. 

                                                          - డా.కె. కిరణ్ కుమార్

 

       ఒక బాణం ఒకడినే చంపగలుగుతుంది. ఒక ఎకె 57 కొన్ని వందల మందిని చంపగలదు. కానీ ఓ ఆటంబాంబ్ కొన్ని లక్షల మందిని చంపగలదు. ఈ నేపధ్యంలో వ్యవస్థపైన పగ పట్టిన ఓ సైంటిస్ట్ కథనమే ఈ అణుజ్వాల నవల.        సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. 'స్వాతి' సపరివార పత్రికలో సీరియల్ గా వస్తూనే ఆ రోజుల్లో సంచలనం సృష్టించిందీ నవల. నవలను ఆ రోజుల్లో రాసినా ఈ రోజు సమకాలీన పరిస్థితులకూ అద్దం పడుతుందీ నవల.                                                            - డా.కె. కిరణ్ కుమార్  

Features

  • : Anujwala
  • : Dr K Kiran Kumar
  • : Sri Vaibhava publications
  • : VAIBHAV027
  • : Paperback
  • : 2015
  • : 147
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anujwala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam