Anandarao Angaraka Yatra

By Manne Satyanarayana (Author)
Rs.65
Rs.65

Anandarao Angaraka Yatra
INR
MANIMN0282
In Stock
65.0
Rs.65


In Stock
Ships in 4 - 4 Days
Check for shipping and cod pincode

Description

ఆనందరావు అంగారక యాత్ర 
తలచిన రోజే తాత పెళ్లి అనే విధంగా ఆనందుకు ఆలోచన వచ్చిన వెంటనే అంగారక గ్రహానికి ప్రయాణం కట్టాడు. అతను అమాయకుడు అంటే మాత్రం ఒప్పుకోడు. శాస్త్రవేత్తలు కూడా తన నుంచి కొంత తెలుసుకోవలసింది ఉందంటాడు. ఇంటి నుండి అంగారకానికి బయలుదేరి, తిరిగి ఇంటికి చేరేవరకూ మార్గంలో నవ్వుల పువ్వులు చల్లుతూనే ఉంటాడు. ఆ నవ్వుల బాటమీద పాఠకుల్ని నడిపిస్తాడు. నవ్వు ఆనందం! ఆనందమే ఆరోగ్యం! ఆరోగ్యమే మహాభాగం!!
       
                                                                                                      - మన్నె సత్యనారాయణ 

ఆనందరావు అంగారక యాత్ర తలచిన రోజే తాత పెళ్లి అనే విధంగా ఆనందుకు ఆలోచన వచ్చిన వెంటనే అంగారక గ్రహానికి ప్రయాణం కట్టాడు. అతను అమాయకుడు అంటే మాత్రం ఒప్పుకోడు. శాస్త్రవేత్తలు కూడా తన నుంచి కొంత తెలుసుకోవలసింది ఉందంటాడు. ఇంటి నుండి అంగారకానికి బయలుదేరి, తిరిగి ఇంటికి చేరేవరకూ మార్గంలో నవ్వుల పువ్వులు చల్లుతూనే ఉంటాడు. ఆ నవ్వుల బాటమీద పాఠకుల్ని నడిపిస్తాడు. నవ్వు ఆనందం! ఆనందమే ఆరోగ్యం! ఆరోగ్యమే మహాభాగం!!                                                                                                             - మన్నె సత్యనారాయణ 

Features

  • : Anandarao Angaraka Yatra
  • : Manne Satyanarayana
  • : Navodaya Book House
  • : MANIMN0282
  • : Telugu
  • : 2018
  • : Paperback
  • : 69

Reviews

Be the first one to review this product

Discussion:Anandarao Angaraka Yatra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam