Yabhai Yella Vishalandhra Sahithee Seva

By Dr Thati Krishna (Author)
Rs.200
Rs.200

Yabhai Yella Vishalandhra Sahithee Seva
INR
VISHALA962
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             పత్రికలు సమాజానికి వాచ్ డాగ్స్ అయితే రచయితలూ సమాజానికి సాంస్కృతిక సైనికులు. ప్రజల పక్షాన నిలిచి, సాహిత్య సాంస్కృతిక అభ్యుదయాన్ని భాషా, భావపరమైన సంస్కరణోద్యమాలను విస్తృతంగా వ్యాప్తి గావిస్తున్న వామపక్ష పత్రిక గత 64 సంవత్సరాలుగా యావద్భారతంలో విశాలాంద్రే అంటే ఆశ్చర్యం కలగవచ్చు కాని, ఇది స్తవం గాని వాస్తవం. ఆధునిక యుగ త్రిమూర్తులు కందుకూరి, గురజాడ, గిడుగు సాహితీ వారసత్వాన్ని పడునేక్కించి, నార్వోసీ, నీర్వేట్టి సాహితీ ఎర్రమందారాలను వికసింపజేసింది.

             'సామాజిక సర్వతోముఖాభివృద్దే" ఎప్పటికీ విశాలాంధ్ర ఏకైన ధ్యేయం. 'వస్తున్నది విశాలాంధ్ర తెస్తున్నది కొత్త వెలుగు' ని కలమేట్టి, గళమెత్తి ఆనాడే నినాదించాడు మహాకవి శ్రీశ్రీ. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురని' వీర తెలంగాణా యోధులకు విప్లవ జేజేలు పలికి, అభ్యుదయ సాహిత్యాన్ని అన్నార్తులకు అండగా నిలిపింది. అభ్యుదయ సాహితోద్యమానికి విశాలాంధ్ర పెట్టనికోట. పురోగామి ప్రజాశక్తుల ప్రగతిబాట, లౌకిక ప్రజాతంత్రశక్తుల పోరాటాలకు "చెయ్యెత్తి జై కొట్టంది". ఈ అభ్యుదయ, ప్రగతిషీలా సాహిత్యాన్ని మనసు విప్పి చదువుతారని, హృదయం ఉప్పొంగ పరవశిస్తారని ఆశిద్దాం.

                

             పత్రికలు సమాజానికి వాచ్ డాగ్స్ అయితే రచయితలూ సమాజానికి సాంస్కృతిక సైనికులు. ప్రజల పక్షాన నిలిచి, సాహిత్య సాంస్కృతిక అభ్యుదయాన్ని భాషా, భావపరమైన సంస్కరణోద్యమాలను విస్తృతంగా వ్యాప్తి గావిస్తున్న వామపక్ష పత్రిక గత 64 సంవత్సరాలుగా యావద్భారతంలో విశాలాంద్రే అంటే ఆశ్చర్యం కలగవచ్చు కాని, ఇది స్తవం గాని వాస్తవం. ఆధునిక యుగ త్రిమూర్తులు కందుకూరి, గురజాడ, గిడుగు సాహితీ వారసత్వాన్ని పడునేక్కించి, నార్వోసీ, నీర్వేట్టి సాహితీ ఎర్రమందారాలను వికసింపజేసింది.              'సామాజిక సర్వతోముఖాభివృద్దే" ఎప్పటికీ విశాలాంధ్ర ఏకైన ధ్యేయం. 'వస్తున్నది విశాలాంధ్ర తెస్తున్నది కొత్త వెలుగు' ని కలమేట్టి, గళమెత్తి ఆనాడే నినాదించాడు మహాకవి శ్రీశ్రీ. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురని' వీర తెలంగాణా యోధులకు విప్లవ జేజేలు పలికి, అభ్యుదయ సాహిత్యాన్ని అన్నార్తులకు అండగా నిలిపింది. అభ్యుదయ సాహితోద్యమానికి విశాలాంధ్ర పెట్టనికోట. పురోగామి ప్రజాశక్తుల ప్రగతిబాట, లౌకిక ప్రజాతంత్రశక్తుల పోరాటాలకు "చెయ్యెత్తి జై కొట్టంది". ఈ అభ్యుదయ, ప్రగతిషీలా సాహిత్యాన్ని మనసు విప్పి చదువుతారని, హృదయం ఉప్పొంగ పరవశిస్తారని ఆశిద్దాం.                 

Features

  • : Yabhai Yella Vishalandhra Sahithee Seva
  • : Dr Thati Krishna
  • : Vishalandhra Publishers
  • : VISHALA962
  • : Paperback
  • : 2016
  • : 271
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yabhai Yella Vishalandhra Sahithee Seva

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam