Dr. Areti Krishna kathalu, Vyasalu

By Dr Areti Krishna (Author)
Rs.199
Rs.199

Dr. Areti Krishna kathalu, Vyasalu
INR
MANIMN1244
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అమ్మ రచనలకి ముందుమాట వ్రాసే అంతటి అనుభవం నాకు లేదు. నాకు అంతటి చక్కానీభాష వచ్చని కూడా అనుకోవటం లేదు. రవికృష్ణగారు నాచేత ఈ ముందు మాట వ్రాయించడనికి కాస్త ఎక్కువగానే ప్రయత్నించవలసివచ్చింది. మొదట్లో నావల్ల అవుతుందా అని అనుకున్నాను. కానీ అమ్మ పుస్తకానికి ఎదో నాకు తెలిసిన ముందు మాట వ్రాయటం నా హక్కు అని భావించి ఈ ముందుమాట వ్రాస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించగలరు.

                 అమ్మ , నాన్న!

                  నాకు పుస్తకాల గురించి జీవితం గురించి నేర్పించి, వేలు పట్టుకుని నడిపించి దగ్గరుండి పెద్దవాడిని చేశారు. ఒక్కొక్కరిని తలుచుకుంటే ఒక్కొక్క లక్షణమో, విశేషమో గుర్తొస్తాయి. నా తల్లిదండ్రులని తలచుకుంటే నాకు మాత్రం ఎప్పుడు వారిద్దరూ ఎదో ఒకటి చదవటమే గుర్తొస్తుంది.

           అమ్మ రచనలకి ముందుమాట వ్రాసే అంతటి అనుభవం నాకు లేదు. నాకు అంతటి చక్కానీభాష వచ్చని కూడా అనుకోవటం లేదు. రవికృష్ణగారు నాచేత ఈ ముందు మాట వ్రాయించడనికి కాస్త ఎక్కువగానే ప్రయత్నించవలసివచ్చింది. మొదట్లో నావల్ల అవుతుందా అని అనుకున్నాను. కానీ అమ్మ పుస్తకానికి ఎదో నాకు తెలిసిన ముందు మాట వ్రాయటం నా హక్కు అని భావించి ఈ ముందుమాట వ్రాస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించగలరు.                  అమ్మ , నాన్న!                   నాకు పుస్తకాల గురించి జీవితం గురించి నేర్పించి, వేలు పట్టుకుని నడిపించి దగ్గరుండి పెద్దవాడిని చేశారు. ఒక్కొక్కరిని తలుచుకుంటే ఒక్కొక్క లక్షణమో, విశేషమో గుర్తొస్తాయి. నా తల్లిదండ్రులని తలచుకుంటే నాకు మాత్రం ఎప్పుడు వారిద్దరూ ఎదో ఒకటి చదవటమే గుర్తొస్తుంది.

Features

  • : Dr. Areti Krishna kathalu, Vyasalu
  • : Dr Areti Krishna
  • : Sravasthi Prachuranalu
  • : MANIMN1244
  • : Paperback
  • : 2019
  • : 223
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dr. Areti Krishna kathalu, Vyasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam