Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana

By Dr H Susilamma (Author)
Rs.200
Rs.200

Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana
INR
MANIMN2130
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                     శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలను తూచే తూనికరాళ్ళు న దగ్గర లేవు, కానీ ఊహ తెలిసిన నాటి నుండి "బుడుగు" తో మొదలెట్టి , చిన్నతనంలోనే అయన రచనలన్నీ చదివి, అయన శైలిని అనుసరిస్తూ , అనుకరిస్తూ, రాస్తూ చివరికి మరింత లోతుగా పరిశోధించాలి అని నిర్ణయానికి వచ్చాను. తెలుగు యూనివర్సిటీ బొమ్మూరులో  పి.హెచ్.డి. కి రిజిస్టర్ చేసుకున్నాక, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి దగ్గర సిటు కేటాయించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి , పర్యవేక్షకులకి ధన్యవాదాలు.
                                  పెద్దలు కొందరు సూచించినట్లు 1995  వరకు వచ్చిన ముళ్లపూడి వారి రచనలు వరకే పరిశీలించాను  కానీ, తర్వాత వచ్చిన ముఖ్యంగా - కోతికొమ్మచ్చి మూడు భాగాలు, వారి వెళ్ళిపోయాక వచ్చిన కొసరు కొమ్మచ్చి గురించి తప్పక రాస్తేనే  గాని "సమగ్ర పరిశీలన" పూర్తి కాదని నాకు అనిపించింది. "తప్పక రాస్తాన" ని బాపు - రమణలకి మనసులోనే నమస్కరించుకుంటున్నాను.

                                     శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలను తూచే తూనికరాళ్ళు న దగ్గర లేవు, కానీ ఊహ తెలిసిన నాటి నుండి "బుడుగు" తో మొదలెట్టి , చిన్నతనంలోనే అయన రచనలన్నీ చదివి, అయన శైలిని అనుసరిస్తూ , అనుకరిస్తూ, రాస్తూ చివరికి మరింత లోతుగా పరిశోధించాలి అని నిర్ణయానికి వచ్చాను. తెలుగు యూనివర్సిటీ బొమ్మూరులో  పి.హెచ్.డి. కి రిజిస్టర్ చేసుకున్నాక, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి దగ్గర సిటు కేటాయించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి , పర్యవేక్షకులకి ధన్యవాదాలు.                                  పెద్దలు కొందరు సూచించినట్లు 1995  వరకు వచ్చిన ముళ్లపూడి వారి రచనలు వరకే పరిశీలించాను  కానీ, తర్వాత వచ్చిన ముఖ్యంగా - కోతికొమ్మచ్చి మూడు భాగాలు, వారి వెళ్ళిపోయాక వచ్చిన కొసరు కొమ్మచ్చి గురించి తప్పక రాస్తేనే  గాని "సమగ్ర పరిశీలన" పూర్తి కాదని నాకు అనిపించింది. "తప్పక రాస్తాన" ని బాపు - రమణలకి మనసులోనే నమస్కరించుకుంటున్నాను.

Features

  • : Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana
  • : Dr H Susilamma
  • : Sri Ch. Lakshminarayana Publications
  • : MANIMN2130
  • : Paperback
  • : 2021
  • : 296
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam