Lokayatavadha Parisilana

Rs.100
Rs.100

Lokayatavadha Parisilana
INR
MANIMN1813
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         కుమారిలభట్టు పరిశీలనతో ఈ పుస్తకాన్ని ప్రారంభిస్తాను. కుమారిలుడు 8 - 9 శతాబ్దాలనాటి వాడు. కుమారిలుని తీవ్రంగా విమర్శించేవారు సయితం అతనిది అసిధారానైశిత్యం వున్నా బుద్ధి అంగీకరిస్తారు. భారతీయ తత్వశాస్త్ర పరిధిలో అతనికి ప్రత్యేక వైశిష్ట్యంవున్న లేకపోయినా అతనితో పోల్చదగినవారు అరుదు. ఒక సిద్ధాంతాన్ని తిరస్కరించడంతో బుద్ధిబలంతో నిశితమైన వ్యంగ్యాన్ని జ్యోడించి ఆ సిద్ధాంతాన్ని తునాతునకలు చేయగల సామర్థ్యం అతనికి వుంది.

                                                                                                    - దేవీప్రసాద్ చటోపాధ్యాయ

         కుమారిలభట్టు పరిశీలనతో ఈ పుస్తకాన్ని ప్రారంభిస్తాను. కుమారిలుడు 8 - 9 శతాబ్దాలనాటి వాడు. కుమారిలుని తీవ్రంగా విమర్శించేవారు సయితం అతనిది అసిధారానైశిత్యం వున్నా బుద్ధి అంగీకరిస్తారు. భారతీయ తత్వశాస్త్ర పరిధిలో అతనికి ప్రత్యేక వైశిష్ట్యంవున్న లేకపోయినా అతనితో పోల్చదగినవారు అరుదు. ఒక సిద్ధాంతాన్ని తిరస్కరించడంతో బుద్ధిబలంతో నిశితమైన వ్యంగ్యాన్ని జ్యోడించి ఆ సిద్ధాంతాన్ని తునాతునకలు చేయగల సామర్థ్యం అతనికి వుంది.                                                                                                     - దేవీప్రసాద్ చటోపాధ్యాయ

Features

  • : Lokayatavadha Parisilana
  • : Deviprasad Chatopadhyaya
  • : Visalandra Publications
  • : MANIMN1813
  • : Paperback
  • : 2020
  • : 107
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lokayatavadha Parisilana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam