Inti Vaipu

By Afsar (Author)
Rs.180
Rs.180

Inti Vaipu
INR
MANIMN2260
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని , కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ., తర్వాత్తర్వాత రెక్కలుమొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్దతిగా మారిపోయాక.

ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం..

ఇల్లంటే తన సామాజిక, సంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.

ఇల్లు ఒక ప్రతీక: పుట్టుకకి, ఎదుగుదలకి: ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళి పసిపిల్లాని చేసి ఒద్దిక నేర్పడానికి.

ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని , కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ., తర్వాత్తర్వాత రెక్కలుమొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్దతిగా మారిపోయాక. ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం.. ఇల్లంటే తన సామాజిక, సంస్కృతిక, వ్యక్తిత్వ మూలం. ఇల్లు ఒక ప్రతీక: పుట్టుకకి, ఎదుగుదలకి: ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళి పసిపిల్లాని చేసి ఒద్దిక నేర్పడానికి.

Features

  • : Inti Vaipu
  • : Afsar
  • : Navodaya Book House
  • : MANIMN2260
  • : Paperback
  • : 2018
  • : 262
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Inti Vaipu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam