Police lu- Prajalu

By Pothuri Suresh Kumar (Author)
Rs.200
Rs.200

Police lu- Prajalu
INR
ASIALAW167
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

చట్టం పేదవాడిని పీడిస్తుంది. కాని ధనవంతుడు చట్టాన్ని పాలిస్తాడు.

పై సామెత పోలీసుల విషయంలో సరిగ్గా సరిపోతుందని అభిప్రాయం ప్రజలలో విరివిగా ఉంది. కాని చట్టాలు ప్రజలందరినీ సమానంగానే చూడమని చెబుతున్నాయి. చట్టాలు తయారుచేసిన ఉద్దేశ్యం ఇదే. కాని ఆచరణలో చట్టాలు సమానంగా అమలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు. అలా జరగటానికి కారకాలు అనేకమైన ఒక కారణం ప్రజలకు తమకున్న హక్కులు ఏమిటో, చట్టం ఏమి చెబుతుందో తెలియకపోవడం. పోలీసుల అధికారాలు అపరిమితమని, వారు బలవంతులు కనుక మనకు ఏమీ అవకాశాలు లేవనే దుర్బల ఆలోచనకు గురై ఆత్మహత్యలు చేసుకొంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. కాని వాస్తవం అది కాదు. తప్పులు చేసిన వారు తప్ప మిగిలిన వారు పోలీసులకు భయపడాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నంత మాత్రాన అంతా అయిపోయిందనుకోనవసరం లేదు. నింద నిరూపించబడేవరకు నిందితుడు నిర్దోషిగా భావించాలని చట్టం చెబుతుంది. నేరాలు వ్యవస్థ పాపాలు.

ఈ పుస్తకంలో..

పోలీసులు – ప్రజలు – హక్కులు – విధులు

పోలీసుల బాధ్యతలు – అధికారాలు

అరెస్టులు – హక్కులు

ఇంటరాగేషన్ అనగా

సోదా ఎలా చేయాలి

దర్యాప్తు వివరాలు

రౌడి, గూండా అంటే ఎవరు

144 వ సెక్షన్ అంటే ఏమిటి

ఎఫ్ ఐఆర్ గురించిన సమాచారం

బైండోవర్ కేసు అంటే

బెయిల్ మొదలైన అంశాలు..

చట్టం పేదవాడిని పీడిస్తుంది. కాని ధనవంతుడు చట్టాన్ని పాలిస్తాడు. పై సామెత పోలీసుల విషయంలో సరిగ్గా సరిపోతుందని అభిప్రాయం ప్రజలలో విరివిగా ఉంది. కాని చట్టాలు ప్రజలందరినీ సమానంగానే చూడమని చెబుతున్నాయి. చట్టాలు తయారుచేసిన ఉద్దేశ్యం ఇదే. కాని ఆచరణలో చట్టాలు సమానంగా అమలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు. అలా జరగటానికి కారకాలు అనేకమైన ఒక కారణం ప్రజలకు తమకున్న హక్కులు ఏమిటో, చట్టం ఏమి చెబుతుందో తెలియకపోవడం. పోలీసుల అధికారాలు అపరిమితమని, వారు బలవంతులు కనుక మనకు ఏమీ అవకాశాలు లేవనే దుర్బల ఆలోచనకు గురై ఆత్మహత్యలు చేసుకొంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. కాని వాస్తవం అది కాదు. తప్పులు చేసిన వారు తప్ప మిగిలిన వారు పోలీసులకు భయపడాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నంత మాత్రాన అంతా అయిపోయిందనుకోనవసరం లేదు. నింద నిరూపించబడేవరకు నిందితుడు నిర్దోషిగా భావించాలని చట్టం చెబుతుంది. నేరాలు వ్యవస్థ పాపాలు. ఈ పుస్తకంలో.. పోలీసులు – ప్రజలు – హక్కులు – విధులు పోలీసుల బాధ్యతలు – అధికారాలు అరెస్టులు – హక్కులు ఇంటరాగేషన్ అనగా సోదా ఎలా చేయాలి దర్యాప్తు వివరాలు రౌడి, గూండా అంటే ఎవరు 144 వ సెక్షన్ అంటే ఏమిటి ఎఫ్ ఐఆర్ గురించిన సమాచారం బైండోవర్ కేసు అంటే బెయిల్ మొదలైన అంశాలు..

Features

  • : Police lu- Prajalu
  • : Pothuri Suresh Kumar
  • : Nyayamitra Prachuranalu
  • : ASIALAW167
  • : Paperback
  • : 2018
  • : 226
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Police lu- Prajalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam