Police Police

By Bodapati Harikishan (Author)
Rs.350
Rs.350

Police Police
INR
MANIMN1536
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రాత్రి ఎనిమిది గంటలయింది.

దసరా వెళుతూ దీపావళిని పంపిస్తానన్నది. దసరాది అదృష్టపు జాతకం దీపావళిదే దురదృష్టపు జాతకం.

కాని ఇద్దరు కలిసి జనాన్ని కాల్చుకు తింటారు. సిగ్గులేని పండగ దాసర. ఎంతటి వాళ్ళయినా దసరా మాములు అంటూ చెయ్యి చాచి అడుగుతారు.

బాణాసంచాతో బుగ్గిచేసే పండగ దీపావళి. ఈ ఇద్దరు కలిసి ఒక నెల్లో వస్తే కొంప కొల్లేరు. జీవితం నల్లేరు.

చేత వెన్నముద్ద పూదండ అన్నట్లు, చేత సిగరెట్టుతో, నోటిలో వక్కపొడితో వచ్చాడు ఆవిడ భర్త ఆయనగారు.

                                                                                          - బోడపాటి హరికిషన్

రాత్రి ఎనిమిది గంటలయింది. దసరా వెళుతూ దీపావళిని పంపిస్తానన్నది. దసరాది అదృష్టపు జాతకం దీపావళిదే దురదృష్టపు జాతకం. కాని ఇద్దరు కలిసి జనాన్ని కాల్చుకు తింటారు. సిగ్గులేని పండగ దాసర. ఎంతటి వాళ్ళయినా దసరా మాములు అంటూ చెయ్యి చాచి అడుగుతారు. బాణాసంచాతో బుగ్గిచేసే పండగ దీపావళి. ఈ ఇద్దరు కలిసి ఒక నెల్లో వస్తే కొంప కొల్లేరు. జీవితం నల్లేరు. చేత వెన్నముద్ద పూదండ అన్నట్లు, చేత సిగరెట్టుతో, నోటిలో వక్కపొడితో వచ్చాడు ఆవిడ భర్త ఆయనగారు.                                                                                           - బోడపాటి హరికిషన్

Features

  • : Police Police
  • : Bodapati Harikishan
  • : Chinuku Publications
  • : MANIMN1536
  • : Paperback
  • : 2020
  • : 358
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Police Police

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam