Bharateeya Varasatva (Asthi Sankramana) Chattamu, 1925

Rs.360
Rs.360

Bharateeya Varasatva (Asthi Sankramana) Chattamu, 1925
INR
ASIALAW137
Out Of Stock
360.0
Rs.360
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         కొన్ని చట్టాలకు ఒక ప్రత్యేకత, ఒక విలక్షణత ఉంటుంది. అటువంటి విలక్షణమైన చట్టాలలో ఈ చట్టం ఒకటి. అనేక అంశాలు ఒకే చట్టంలో పోగు చేయటం ఈ చట్టం యొక్క విలక్షణత. అయితే ఈ చట్టానికి మరో విలక్షణత కూడా ఉన్నది. అదేమిటంటే నూటికి నోరుశాతం బ్రిటీష్ న్యాయసూత్రాలపై ఆధారపడి ఈ చట్టం రూపొందించాబడింది. ఈ చట్టంలోని అనేక సెక్షన్ల కింద ఇవ్వబడిన ఉదాహరణలలో జాన్, హెన్రీ, మేరీ, విలియమ్స్ తదితర ఆంగ్లేయుల పేర్లు ప్రస్తావించబడటమే ఇందుకు ప్రజల నిదర్శనం.

          ఈ చట్టంలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదం కొంచెం కష్టతరమే కాకుండా, వాక్యా పొందిక కూడా కష్టమే. అందువలన ప్రోబేట్, లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సక్సెషన్ సర్టిఫికేట్ వంటి ఆంగ్లపదాలను యధాతదంగా ఉపయోగించటం జరిగింది. వీలునామాలను గురించి, క్రిస్టియన్ లలో వారసత్వం గురించి కొంత అవగాహనా కల్పించటంలో జూనియర్ అడ్వొకేట్లకు, సాధారణ ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుందని నా ఆకాంక్ష.

                                                              - పెండ్యాల సత్యనారాయణ

         కొన్ని చట్టాలకు ఒక ప్రత్యేకత, ఒక విలక్షణత ఉంటుంది. అటువంటి విలక్షణమైన చట్టాలలో ఈ చట్టం ఒకటి. అనేక అంశాలు ఒకే చట్టంలో పోగు చేయటం ఈ చట్టం యొక్క విలక్షణత. అయితే ఈ చట్టానికి మరో విలక్షణత కూడా ఉన్నది. అదేమిటంటే నూటికి నోరుశాతం బ్రిటీష్ న్యాయసూత్రాలపై ఆధారపడి ఈ చట్టం రూపొందించాబడింది. ఈ చట్టంలోని అనేక సెక్షన్ల కింద ఇవ్వబడిన ఉదాహరణలలో జాన్, హెన్రీ, మేరీ, విలియమ్స్ తదితర ఆంగ్లేయుల పేర్లు ప్రస్తావించబడటమే ఇందుకు ప్రజల నిదర్శనం.           ఈ చట్టంలో కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదం కొంచెం కష్టతరమే కాకుండా, వాక్యా పొందిక కూడా కష్టమే. అందువలన ప్రోబేట్, లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సక్సెషన్ సర్టిఫికేట్ వంటి ఆంగ్లపదాలను యధాతదంగా ఉపయోగించటం జరిగింది. వీలునామాలను గురించి, క్రిస్టియన్ లలో వారసత్వం గురించి కొంత అవగాహనా కల్పించటంలో జూనియర్ అడ్వొకేట్లకు, సాధారణ ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుందని నా ఆకాంక్ష.                                                               - పెండ్యాల సత్యనారాయణ

Features

  • : Bharateeya Varasatva (Asthi Sankramana) Chattamu, 1925
  • : Pendyala Satyanarayana
  • : Sneha Law House
  • : ASIALAW137
  • : Paperback
  • : 2016
  • : 368
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharateeya Varasatva (Asthi Sankramana) Chattamu, 1925

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam