Bharateeya Sakshya Adhiniyam 2023

Rs.330
Rs.330

Bharateeya Sakshya Adhiniyam 2023
INR
MANIMN5439
In Stock
330.0
Rs.330


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భారతీయ సాక్ష్య అధినియం, 2023
(THE BHARATIYA SAKSHYA ADHINIYAM, 2023)

నిష్పాక్షికమైన విచారణకు అవసరమైన సాక్ష్యమునకు సంబంధించిన సాధారణ సూత్రములను క్రోడీకరించు నిమిత్తము ఈ చట్టమును రూపొందించటమైనది.

భారత రిపబ్లిక్ యొక్క డెబ్బది నాలుగవ సంవత్సరములో, పార్లమెంటు చేత ఈ చట్టము ఈ క్రింది విధముగా రూపొందించబడినది.

పూర్వ రంగము

ఈ చట్టము అమలులోనికి రాకపూర్వము, 'భారతీయ సాక్ష్యాధారముల చట్టము, 1872” అని ఒక చట్టము అమలులో ఉండెడిది. బ్రిటిష్ వలస పాలకుల చేత ఆ చట్టము రూపొందించబడినది. అప్పుడప్పుడు ఆ చట్టమునకు కొన్ని సవరణలు చేయబడినప్పటికి, వర్తమాన కాలమునకు వర్తించు విధముగా పూర్తిగా ప్రక్షాళన చేయబడలేదు. ఈ చట్టము సివిల్, క్రిమినల్, చట్టములకు అన్నింటికి వర్తిస్తుంది. వర్తమాన కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నూతన సాక్ష్యాధారములు చట్టమును రూపొందించవలెనని, కేంద్ర ప్రభుత్వము భావించినది. తదనుగుణముగా ఈ చట్టము రూపొందించబడినది. ఆ క్రమములో ఈ చట్టము శీర్షిక కూడా మార్చబడినది. 'భారతీయ సాక్ష్య అధినియం'గా మార్చబడింది. పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదించిన పిదప, రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన పిదప, ఈ సంవత్సరం జులై ఒకటవ తేదీ నుండి ఈ చట్టము అమలులోనికి వచ్చు విధముగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. నూతన చట్టము ఈ క్రింది విధముగా ఉన్నది:

భారతీయ సాక్ష్య అధినియం, 2023 (THE BHARATIYA SAKSHYA ADHINIYAM, 2023) నిష్పాక్షికమైన విచారణకు అవసరమైన సాక్ష్యమునకు సంబంధించిన సాధారణ సూత్రములను క్రోడీకరించు నిమిత్తము ఈ చట్టమును రూపొందించటమైనది. భారత రిపబ్లిక్ యొక్క డెబ్బది నాలుగవ సంవత్సరములో, పార్లమెంటు చేత ఈ చట్టము ఈ క్రింది విధముగా రూపొందించబడినది. పూర్వ రంగము ఈ చట్టము అమలులోనికి రాకపూర్వము, 'భారతీయ సాక్ష్యాధారముల చట్టము, 1872” అని ఒక చట్టము అమలులో ఉండెడిది. బ్రిటిష్ వలస పాలకుల చేత ఆ చట్టము రూపొందించబడినది. అప్పుడప్పుడు ఆ చట్టమునకు కొన్ని సవరణలు చేయబడినప్పటికి, వర్తమాన కాలమునకు వర్తించు విధముగా పూర్తిగా ప్రక్షాళన చేయబడలేదు. ఈ చట్టము సివిల్, క్రిమినల్, చట్టములకు అన్నింటికి వర్తిస్తుంది. వర్తమాన కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నూతన సాక్ష్యాధారములు చట్టమును రూపొందించవలెనని, కేంద్ర ప్రభుత్వము భావించినది. తదనుగుణముగా ఈ చట్టము రూపొందించబడినది. ఆ క్రమములో ఈ చట్టము శీర్షిక కూడా మార్చబడినది. 'భారతీయ సాక్ష్య అధినియం'గా మార్చబడింది. పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదించిన పిదప, రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన పిదప, ఈ సంవత్సరం జులై ఒకటవ తేదీ నుండి ఈ చట్టము అమలులోనికి వచ్చు విధముగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. నూతన చట్టము ఈ క్రింది విధముగా ఉన్నది:

Features

  • : Bharateeya Sakshya Adhiniyam 2023
  • : Pendyala Satyanarayana
  • : LAW BOOK HOUSE
  • : MANIMN5439
  • : paparback
  • : June, 2024
  • : 207
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharateeya Sakshya Adhiniyam 2023

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam