Login failed: Please try again!

Telugu Rachana Sahakari

Rs.240
Rs.240

Telugu Rachana Sahakari
INR
NAVOPH0576
Out Of Stock
240.0
Rs.240
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ఈ పుస్తకం ముగ్గురికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి 8 నుండి 10 తరగతి లోపల ఉన్న విద్యార్థులకు, రెండు సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో చదివే వయోజన విద్యార్థులకు, మూడు విదేశాలలో స్థిరపడుతున్న, వలస వెళ్తున్న మన ఆంధ్ర విద్యార్థులకు. వ్యాసరచనా పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా చదువవలసిన గ్రంథం.

                       - కట్టా మురళీమోహనరావు

          చతుర్వేణీ సంగమంగా భాసిల్లుతున్న ఈ తెలుగు రచనా సహకారి విద్యార్థులకే గాక రచన కుతూహలం ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ప్రాథమికంగా, అత్యవసరంగా, కనీసంగా కావలసిన ముడిసరుకు పదజాలం. ఆ పదజాలాన్ని సందర్భానుగుణంగా వినియోగించే సామర్థ్యం ఈ గ్రంథం చదివిన వారందరికీ ఎంతో సులభంగా పట్టుబడుతుంది. విద్యార్థులకు ఏది అందించాలి? ఎలా అందించాలి? అన్న విచక్షణా శక్తి, నైపుణ్యం ఈ రచయితకు విశేషంగా ఉన్నాయి. విద్యార్థి బుద్ధికి, మనసుకు అవసరమైన పోషణ పదార్థాలు పుష్కలంగా ఉన్న రచన ఇది. ఇది నూతన ప్రక్రియ.

                                             - మూర్తి

 

          ఈ పుస్తకం ముగ్గురికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి 8 నుండి 10 తరగతి లోపల ఉన్న విద్యార్థులకు, రెండు సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో చదివే వయోజన విద్యార్థులకు, మూడు విదేశాలలో స్థిరపడుతున్న, వలస వెళ్తున్న మన ఆంధ్ర విద్యార్థులకు. వ్యాసరచనా పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా చదువవలసిన గ్రంథం.                        - కట్టా మురళీమోహనరావు           చతుర్వేణీ సంగమంగా భాసిల్లుతున్న ఈ తెలుగు రచనా సహకారి విద్యార్థులకే గాక రచన కుతూహలం ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ప్రాథమికంగా, అత్యవసరంగా, కనీసంగా కావలసిన ముడిసరుకు పదజాలం. ఆ పదజాలాన్ని సందర్భానుగుణంగా వినియోగించే సామర్థ్యం ఈ గ్రంథం చదివిన వారందరికీ ఎంతో సులభంగా పట్టుబడుతుంది. విద్యార్థులకు ఏది అందించాలి? ఎలా అందించాలి? అన్న విచక్షణా శక్తి, నైపుణ్యం ఈ రచయితకు విశేషంగా ఉన్నాయి. విద్యార్థి బుద్ధికి, మనసుకు అవసరమైన పోషణ పదార్థాలు పుష్కలంగా ఉన్న రచన ఇది. ఇది నూతన ప్రక్రియ.                                              - మూర్తి  

Features

  • : Telugu Rachana Sahakari
  • : Ari Sivarama Krishnaiah
  • : Navodaya Book House
  • : NAVOPH0576
  • : Hardbound
  • : 2012
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Rachana Sahakari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam