Manavulu Manastatvalu

By Kekalathur Krishnaiah (Author)
Rs.200
Rs.200

Manavulu Manastatvalu
INR
MANIMN3207
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   “మానవ జీవితం రోజా పువ్వుల పడకలాంటిది" అంటారు. అంటే ఆ పడకలో మెత్తటి సువాసన గల పూరేకులే కాకుండా,                 గుచ్చుకొని బాధ పెట్టే ముళ్ళు కూడా ఉంటాయి అనని చెప్పడమే ఆ సామెత ఉద్దేశం. ముళ్లంటే ఏమిటి? మన ఆలోచనలకు, మన చర్యలకు           ఆటంకం కలిగించి, వ్యతిరేక దిశలో పనిచేసేవే ముళ్లు. “సృష్టిలో చర్యకు ప్రతి చర్య ఉంటుంది. చర్య వ్యతిరేకమైనా, సానుకూల మైనా ప్రతి చర్య         తీవ్రంగానే వుంటుంది” ఇది శాస్తోక్తమైన నిర్వచనం.

                    మనం సుఖ సంతోషాలతో జీవించాలంటే అందరితో సానుకూల దోరణితో వ్యవహరించాలి. అలా వ్యవహరించాలంటే మన                    పరిసరాలను, ఎదుటి వ్యక్తుల చర్యలు, ఆలోచనలు మనం అర్థం చేసుకోగలగాలి. మన కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, సోదర సోదరీమణ మన        పిల్లలు, ఇతర బంధువులు కూడా వుంటారు.. మనం ప్రేమాభిమానంతో, అందరితో సంతోషంగా, ఐకమత్యంగా ఉండాలంటే వారి                          ఆలోచనలు, వారి చర్యలు, అలవాట్లు మనం అర్థం చేసుకు న్నప్పుడే సాధ్యమవుతుంది. దానికి మనస్తత్వ శాస్త్ర అవగాహన అవసరం.

                     నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోను మన అనుభవవాల ప్రభావం చాలా ఉంది. ఇందులో కొన్ని మంచి చేయవచ్చు, మరొ            కొన్ని చెడు చేయవచ్చు. మన ఉత్సాహానికి, నిరుత్సాహానికి కారణభూతమైన అంతర్గత శక్తిని అర్థం చేసుకోవా లంటే మనస్తత్వ శాస్త్రం గురించి          తెలుసుకోవాలి. మనకందరికి సామాన్యశాస్త్రం చిన్నప్పటి నుండి నేర్పుతారు.

                      అట్లాగే సాంఘిక శాస్త్రం కూడా అన్ని స్థాయిలలోనూ పాఠ్యాంశంగా ఉంది. ఈ రెండు శాస్త్రాలు వేరు వేరు దిశలుగా పయనించి వాటి          పరిధిలో అవి మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి. మన శరీర పనితీరును గూర్చి ఆ మాన్యశాస్త్రం వివరించితే, సాంఘిక జీవన విధానాన్ని                గూర్చి  సాంఘిక శాస్త్రం

 

 

                   “మానవ జీవితం రోజా పువ్వుల పడకలాంటిది" అంటారు. అంటే ఆ పడకలో మెత్తటి సువాసన గల పూరేకులే కాకుండా,                 గుచ్చుకొని బాధ పెట్టే ముళ్ళు కూడా ఉంటాయి అనని చెప్పడమే ఆ సామెత ఉద్దేశం. ముళ్లంటే ఏమిటి? మన ఆలోచనలకు, మన చర్యలకు           ఆటంకం కలిగించి, వ్యతిరేక దిశలో పనిచేసేవే ముళ్లు. “సృష్టిలో చర్యకు ప్రతి చర్య ఉంటుంది. చర్య వ్యతిరేకమైనా, సానుకూల మైనా ప్రతి చర్య         తీవ్రంగానే వుంటుంది” ఇది శాస్తోక్తమైన నిర్వచనం.                     మనం సుఖ సంతోషాలతో జీవించాలంటే అందరితో సానుకూల దోరణితో వ్యవహరించాలి. అలా వ్యవహరించాలంటే మన                    పరిసరాలను, ఎదుటి వ్యక్తుల చర్యలు, ఆలోచనలు మనం అర్థం చేసుకోగలగాలి. మన కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, సోదర సోదరీమణ మన        పిల్లలు, ఇతర బంధువులు కూడా వుంటారు.. మనం ప్రేమాభిమానంతో, అందరితో సంతోషంగా, ఐకమత్యంగా ఉండాలంటే వారి                          ఆలోచనలు, వారి చర్యలు, అలవాట్లు మనం అర్థం చేసుకు న్నప్పుడే సాధ్యమవుతుంది. దానికి మనస్తత్వ శాస్త్ర అవగాహన అవసరం.                      నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలోను మన అనుభవవాల ప్రభావం చాలా ఉంది. ఇందులో కొన్ని మంచి చేయవచ్చు, మరొ            కొన్ని చెడు చేయవచ్చు. మన ఉత్సాహానికి, నిరుత్సాహానికి కారణభూతమైన అంతర్గత శక్తిని అర్థం చేసుకోవా లంటే మనస్తత్వ శాస్త్రం గురించి          తెలుసుకోవాలి. మనకందరికి సామాన్యశాస్త్రం చిన్నప్పటి నుండి నేర్పుతారు.                      అట్లాగే సాంఘిక శాస్త్రం కూడా అన్ని స్థాయిలలోనూ పాఠ్యాంశంగా ఉంది. ఈ రెండు శాస్త్రాలు వేరు వేరు దిశలుగా పయనించి వాటి          పరిధిలో అవి మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి. మన శరీర పనితీరును గూర్చి ఆ మాన్యశాస్త్రం వివరించితే, సాంఘిక జీవన విధానాన్ని                గూర్చి  సాంఘిక శాస్త్రం    

Features

  • : Manavulu Manastatvalu
  • : Kekalathur Krishnaiah
  • : Vishalandra Publishing House
  • : MANIMN3207
  • : Paperback
  • : FEB-2016
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manavulu Manastatvalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam