Husband Stitch

By Dr Gitanjali Bharathi (Author)
Rs.150
Rs.150

Husband Stitch
INR
MANIMN0138
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో అధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సివుండగా రానురాను దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోను వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొంటున్న హింసని ప్రత్యక్షంగా వర్ణిస్తూనే హింసకి కారణమయ్యే మూలాల్లోకి చూసేలా చేస్తున్న రచయిత స్వరంలోని తీవ్రత తీక్షత చాలామందిని కలవరపెడతాయి. పాఠకుల్లో అటువంటి డిస్ట్రుబాన్సుని సృష్టించి ఆలోచింపజేయడమే ఆమె ధ్యేయం. అందుకే ఆమె తాను చెప్పదలుచుకున్న విషయాల్ని అందమైన పాదాల మాటునో అలంకారిక శైలి వెనుకో పత్రికల చాటునో మరుగు పర్చదలచ లేదు. అందుకే అన్ని రకాల సాహిత్య విధి నిషేధాలను ఛేదించిన డిక్షన్ వొకటి యి కథల్లో సహజంగా చోటు చేసుకోంది.

          పంచ కన్యల పురాణ గాథలు  - వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు సిలికాన్ ఇంప్లాంటేషన్ లు వజైనోప్లాస్టి - ఎక్స్ ట్రా నాట్ ల వరకు అన్ని......

                                                                      - ఏ కె ప్రభాకర్ 

           ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో అధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సివుండగా రానురాను దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోను వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొంటున్న హింసని ప్రత్యక్షంగా వర్ణిస్తూనే హింసకి కారణమయ్యే మూలాల్లోకి చూసేలా చేస్తున్న రచయిత స్వరంలోని తీవ్రత తీక్షత చాలామందిని కలవరపెడతాయి. పాఠకుల్లో అటువంటి డిస్ట్రుబాన్సుని సృష్టించి ఆలోచింపజేయడమే ఆమె ధ్యేయం. అందుకే ఆమె తాను చెప్పదలుచుకున్న విషయాల్ని అందమైన పాదాల మాటునో అలంకారిక శైలి వెనుకో పత్రికల చాటునో మరుగు పర్చదలచ లేదు. అందుకే అన్ని రకాల సాహిత్య విధి నిషేధాలను ఛేదించిన డిక్షన్ వొకటి యి కథల్లో సహజంగా చోటు చేసుకోంది.           పంచ కన్యల పురాణ గాథలు  - వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు సిలికాన్ ఇంప్లాంటేషన్ లు వజైనోప్లాస్టి - ఎక్స్ ట్రా నాట్ ల వరకు అన్ని......                                                                       - ఏ కె ప్రభాకర్ 

Features

  • : Husband Stitch
  • : Dr Gitanjali Bharathi
  • : Malupu Books
  • : MANIMN0138
  • : Paperback
  • : 2018
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Husband Stitch

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam