Vyavasthanu Kapadina Ramudu

By Dr B Vijaya Bharathi (Author)
Rs.150
Rs.150

Vyavasthanu Kapadina Ramudu
INR
HYDBOOK127
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అధికారం కోసం, భూమి కోసం, చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర - భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది. 'మతం ప్రజలను పాలించేది' అన్నారు తిలక్. మతాన్ని ఒక రాజకీయ వ్యవస్థగా ఆయన చూశారు. సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా కొన్ని వర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నంలో మనుధర్మ శాస్త్రానికి లక్ష్యంగా రామాయణ రచన జరిగింది. 'మూర్తీభవించిన ధర్మం రాముడు' అంటున్నది రామాయణం. సంప్రదాయం పేరిట, ధర్మం పేరిట ఎలాంటి వ్యవస్థను రామాయణం ప్రచారం చేసిందో ఈ పరిశీలనలో గమనించవచ్చు. 

Features

  • : Vyavasthanu Kapadina Ramudu
  • : Dr B Vijaya Bharathi
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK127
  • : Paperback
  • : 2017
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vyavasthanu Kapadina Ramudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam