Gelupu Pilupu

By Burra Venkatesham (Author)
Rs.300
Rs.300

Gelupu Pilupu
INR
MANIMN1045
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 విజయం, గెలుపు, .... జీవరాసులన్నిటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే.

                ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికి, ప్రీతి పాత్రమైన, శ్రావణప్రియమైన , మంగళకరమైన పదాలు "గెలుపు" "    విజయం"!

                   గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరు... గెలుపునే శ్వాసగా అనుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపు కోసం వేలకొద్దీ పుస్తకాలు ప్రచురించ బడ్డాయి.... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి. అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్ని కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి.

                 విజయం, గెలుపు, .... జీవరాసులన్నిటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే.                 ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికి, ప్రీతి పాత్రమైన, శ్రావణప్రియమైన , మంగళకరమైన పదాలు "గెలుపు" "    విజయం"!                    గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరు... గెలుపునే శ్వాసగా అనుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపు కోసం వేలకొద్దీ పుస్తకాలు ప్రచురించ బడ్డాయి.... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి. అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్ని కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి.

Features

  • : Gelupu Pilupu
  • : Burra Venkatesham
  • : Burra Venkatesham
  • : MANIMN1045
  • : Paperback
  • : 2020
  • : 198
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gelupu Pilupu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam