Homeo Parijnanamu

By Dr K S Sastry (Author)
Rs.210
Rs.210

Homeo Parijnanamu
INR
MANIMN0813
In Stock
210.0
Rs.210

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                        సుప్రసిద్ధ హోమియో వైద్యులు  డా|| కె.యస్. శాస్త్రి గారు నాలుగు దశాబ్దములు పైగా హోమియో వైద్యము  యజ్ఞార్ధముగ నిర్వర్తించుచున్న పుణ్య పురుషులు. గురుశిష్య సంప్రదాయమున మాస్టర్ ఇ.కే.గారి హోమియో వైద్య ఆశ్రమమున అంతేవాసిగా సుశిక్షితులై నాటి నుండి నేటివరకు అత్యంత శ్రద్ధాభక్తులతో, దీక్షతో మాస్టర్ గారందించిన హోమియో వైద్యాలయమును గురుభక్తితో నిర్వర్తించుచున్నారు. నేటికిని వారి నిర్వర్తించు  మాస్టర్ హోమియో వైద్యాలయమున మాస్టరుగారు ఆశీసులగుటకు విలుగ  వారి ఆసనమును అట్లే భద్రపరచి యున్నారు.

Features

  • : Homeo Parijnanamu
  • : Dr K S Sastry
  • : Gollapudi Publications
  • : MANIMN0813
  • : Paperback
  • : 2019
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Homeo Parijnanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam