క్షయవ్యాధి
క్షయవ్యాధి మైకోబాక్టీరియా ట్యూబర్ క్యులస్ అనే బాసిల్లె వల్ల వస్తుంది. దీన్ని పిథిసిస్, కన్జంప్షన్, టి.బి. అని అంటారు. పిథిసిస్ అనేది గ్రీకుపదం. 460 బి.సి.లో హిపోకాట్రిస్ కన్జంప్షన్ అని పేరు పెట్టారు. దీన్ని మొదట్లో ఈజిప్ట్, చైనాలో గుర్తించారు. ఇండియాలో 3000 బి.సి.లో గుర్తించారు. దీన్ని గురించి రుగ్వేదంలో కూడా వుంది. 33 శాతం మంది ప్రజలు క్షయవ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 1.5 మిలియన్ మంది టి.బి కాంప్లికేషన్స్తో చనిపోతున్నారు. 3 మిలియన్స్ మందికి శరీరంలో క్షయవ్యాధి వున్నట్లు తెలియదు. ప్రతి సంవత్సరం 1 శాతం కొత్తకేసులు నమోదు అవుతున్నాయి.
1689లో రిచర్డ్ మోర్టాన్ టి.బి. ట్యూబర్ క్యుల్స్ని లంగ్స్లో గుర్తించారు. 1859లో జె.ఎల్.స్కన్లైన్ దీనికి టి.బి. అని పేరుపెట్టారు. 1859లో హెర్మన్ బ్రెహామర్ మొదట టి.బి. శానిటోరియంను ప్రారంభించారు. మార్చ్ 24, 1882లో రాబర్ట్కక్ బాసిల్లస్ వల్ల క్షయవ్యాధి వస్తుందని తెలిపినందుకు నోబుల్ ప్రైజ్ వచ్చింది. మార్చి 24వ తేదీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1906లో ఆల్బర్ట్ కాల్మైటీ గూరిస్ బి.సి.జి. వాక్సిన్ కనుగొన్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి క్షయరోగుల్ని శానిటోరియంలో వుంచి ట్రీట్ చేయాలని 1840లో జార్జ్ బోడింగ్టన్ ఇంగ్లాండ్లో సూచించాడు. 1921లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్లో బి.సి.జి. వాక్సిన్ తయారుచేయడం.................................
క్షయవ్యాధి క్షయవ్యాధి మైకోబాక్టీరియా ట్యూబర్ క్యులస్ అనే బాసిల్లె వల్ల వస్తుంది. దీన్ని పిథిసిస్, కన్జంప్షన్, టి.బి. అని అంటారు. పిథిసిస్ అనేది గ్రీకుపదం. 460 బి.సి.లో హిపోకాట్రిస్ కన్జంప్షన్ అని పేరు పెట్టారు. దీన్ని మొదట్లో ఈజిప్ట్, చైనాలో గుర్తించారు. ఇండియాలో 3000 బి.సి.లో గుర్తించారు. దీన్ని గురించి రుగ్వేదంలో కూడా వుంది. 33 శాతం మంది ప్రజలు క్షయవ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 1.5 మిలియన్ మంది టి.బి కాంప్లికేషన్స్తో చనిపోతున్నారు. 3 మిలియన్స్ మందికి శరీరంలో క్షయవ్యాధి వున్నట్లు తెలియదు. ప్రతి సంవత్సరం 1 శాతం కొత్తకేసులు నమోదు అవుతున్నాయి. 1689లో రిచర్డ్ మోర్టాన్ టి.బి. ట్యూబర్ క్యుల్స్ని లంగ్స్లో గుర్తించారు. 1859లో జె.ఎల్.స్కన్లైన్ దీనికి టి.బి. అని పేరుపెట్టారు. 1859లో హెర్మన్ బ్రెహామర్ మొదట టి.బి. శానిటోరియంను ప్రారంభించారు. మార్చ్ 24, 1882లో రాబర్ట్కక్ బాసిల్లస్ వల్ల క్షయవ్యాధి వస్తుందని తెలిపినందుకు నోబుల్ ప్రైజ్ వచ్చింది. మార్చి 24వ తేదీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1906లో ఆల్బర్ట్ కాల్మైటీ గూరిస్ బి.సి.జి. వాక్సిన్ కనుగొన్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి క్షయరోగుల్ని శానిటోరియంలో వుంచి ట్రీట్ చేయాలని 1840లో జార్జ్ బోడింగ్టన్ ఇంగ్లాండ్లో సూచించాడు. 1921లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్లో బి.సి.జి. వాక్సిన్ తయారుచేయడం.................................© 2017,www.logili.com All Rights Reserved.