Care Taker

By C Umadevi (Author)
Rs.75
Rs.75

Care Taker
INR
JVPUBLISH3
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

    పెళ్ళితో ఆర్థికభద్రత, మనసుకు ఆలంబన, జీవితానికి స్థిరత్వం ఏర్పడితే చాలు స్త్రీ జీవితానికి అంతకన్నా కావలసిన వరముంటుందా అని తలిచే రోజులు కావివి. నేటి యువతిలో అర్థవంతమైన ఆవేశం ఆమె వ్యక్తిత్వానికి వన్నేలద్దుతుంది. ఈ నేపథ్యంలో మనసును కుదిపిన అక్షరాలోచనలు!

"మీ పేరు?"

"రాజేంద్ర"

"మరి మీరు ఏ ఉద్యోగానికి వచ్చారో తెలుసా?"

"కేర్ టేకర్"

పేరుకు కేర్ టేకర్ అయినా అతని బాధ్యతలు మిడియేటర్ గా, రిపోర్టర్ గా అందరిపై ఓ కన్ను వేసి ఉంచాలనే పనిని నిర్వర్తించాలని అర్థమైన రాజేంద్ర ఉద్యోగానికి సముఖత చూపక తిరస్కరిస్తాడు.

అయినప్పటికీ విచిత్రంగా అతడి నిర్మోహటమే ఆ ఉద్యోగానికి అర్హత కల్పించింది. తెలివికి మారు పేరైన ఆ కుర్రాడి పట్టుదల, కృషి, జీవితం చివరికి ఏ మలుపు తిరిగింది? నవలలోని స్నేహ సౌరభాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అసూయలు, అనుమానాలు, వెరసి సమాజంలోని వ్యక్తుల విభిన్న ప్రవర్తనలు జీవితాలపై చూపే ప్రభావం..... అద్దంలోనైన కాస్త చూపించ గలిగితే మనిషి దార్శినికుడవుతాడు. నేటి మనిషి మనుగడకు అత్యవసర ఔషదం మానవత్వమేనన్న భావనే ఈ నవలకు శ్రీకారం.

                                                                                                  -సి ఉమాదేవి. 

    పెళ్ళితో ఆర్థికభద్రత, మనసుకు ఆలంబన, జీవితానికి స్థిరత్వం ఏర్పడితే చాలు స్త్రీ జీవితానికి అంతకన్నా కావలసిన వరముంటుందా అని తలిచే రోజులు కావివి. నేటి యువతిలో అర్థవంతమైన ఆవేశం ఆమె వ్యక్తిత్వానికి వన్నేలద్దుతుంది. ఈ నేపథ్యంలో మనసును కుదిపిన అక్షరాలోచనలు! "మీ పేరు?" "రాజేంద్ర" "మరి మీరు ఏ ఉద్యోగానికి వచ్చారో తెలుసా?" "కేర్ టేకర్" పేరుకు కేర్ టేకర్ అయినా అతని బాధ్యతలు మిడియేటర్ గా, రిపోర్టర్ గా అందరిపై ఓ కన్ను వేసి ఉంచాలనే పనిని నిర్వర్తించాలని అర్థమైన రాజేంద్ర ఉద్యోగానికి సముఖత చూపక తిరస్కరిస్తాడు. అయినప్పటికీ విచిత్రంగా అతడి నిర్మోహటమే ఆ ఉద్యోగానికి అర్హత కల్పించింది. తెలివికి మారు పేరైన ఆ కుర్రాడి పట్టుదల, కృషి, జీవితం చివరికి ఏ మలుపు తిరిగింది? నవలలోని స్నేహ సౌరభాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అసూయలు, అనుమానాలు, వెరసి సమాజంలోని వ్యక్తుల విభిన్న ప్రవర్తనలు జీవితాలపై చూపే ప్రభావం..... అద్దంలోనైన కాస్త చూపించ గలిగితే మనిషి దార్శినికుడవుతాడు. నేటి మనిషి మనుగడకు అత్యవసర ఔషదం మానవత్వమేనన్న భావనే ఈ నవలకు శ్రీకారం.                                                                                                   -సి ఉమాదేవి. 

Features

  • : Care Taker
  • : C Umadevi
  • : J.V.Publishers
  • : JVPUBLISH3
  • : Paperback
  • : 2014
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Care Taker

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam