Andharini Akatukune Kala

By Dale Carnegie (Author)
Rs.195
Rs.195

Andharini Akatukune Kala
INR
MANJUL0133
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

'బెస్ట్ సెల్లర్స్' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్ కార్నేగి, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగాలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందడానికి ఈ పుస్తకాన్ని చదవండి.

 

ఈ పుస్తకం ఈ కింది విషయాలను నేర్పుతుంది.

* త్వరగానూ, సులభంగానూ స్నేహితులని సంపాదించుకోవడం

* ఎదుటివారు మీతో ఏకీభవించేట్లు చెయ్యటం

* కొత్తగా పరిచయమైన కొనుగోలుదార్లను ఆకర్షించడం

* చక్కగా మాట్లాడడం నేర్చుకుని, మంచి వక్తగా రూపుదిద్దుకోవడం

* తోటివారిలో ఉత్సాహాన్ని నింపడం

 

సంబంధాలని మెరుగుపరుచుకోండి, ఇతరులని ప్రభావితం చెయ్యడం, వారి మనసుల్ని ఆకట్టుకోండి.

ఇప్పటికి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే పుస్తకాల జాబితాలోనిది ఈ పుస్తకం.

'బెస్ట్ సెల్లర్స్' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్ కార్నేగి, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగాలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందడానికి ఈ పుస్తకాన్ని చదవండి.   ఈ పుస్తకం ఈ కింది విషయాలను నేర్పుతుంది. * త్వరగానూ, సులభంగానూ స్నేహితులని సంపాదించుకోవడం * ఎదుటివారు మీతో ఏకీభవించేట్లు చెయ్యటం * కొత్తగా పరిచయమైన కొనుగోలుదార్లను ఆకర్షించడం * చక్కగా మాట్లాడడం నేర్చుకుని, మంచి వక్తగా రూపుదిద్దుకోవడం * తోటివారిలో ఉత్సాహాన్ని నింపడం   సంబంధాలని మెరుగుపరుచుకోండి, ఇతరులని ప్రభావితం చెయ్యడం, వారి మనసుల్ని ఆకట్టుకోండి. ఇప్పటికి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే పుస్తకాల జాబితాలోనిది ఈ పుస్తకం.

Features

  • : Andharini Akatukune Kala
  • : Dale Carnegie
  • : Manjul
  • : MANJUL0133
  • : 9788183220637
  • : Paperback
  • : 282
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andharini Akatukune Kala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam