How To Win Freinds and Influence People

By Dale Carnegie (Author)
Rs.199
Rs.199

How To Win Freinds and Influence People
INR
MANIMN4171
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకం చదివి మంచి ఫలితాలు పొందటానికి తొమ్మిది సలహాలు

  1. ఈ పుస్తకం ద్వారా మంచి ఫలితాలు పొందటానికి, మీ దగ్గర అత్యంత ఆవశ్యకమైనదొకటి ఉండాలి. అది లేకపోతే మేము చెప్పే టెక్నిక్లు, సూత్రాలు నిరుపయోగమవుతాయి. అటువంటి సద్గుణము మీలో ఉంటే మేము ఇచ్చే సలహాలు మీకు అవసరం లేకుండానే మీ జీవితంలో

' అద్భుతాలు సాధించగలరు. ఆ గొప్పగుణం ఏమిటంటే, అది ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలనుకునే తీవ్రమైన కోరిక, దీక్ష, పట్టుదల.

ఈ గుణాలను మీలో ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ పుస్తకం చెప్పబడిన సూత్రాలను నిరంతరం మననం చేసుకోవాలి. ఈ విషయాలపై పట్టు సంపాదిస్తే మీ జీవితం గతంలో కంటే ఎంత ఉన్నతంగా, సఫలంగా, నిండుగా ఉంటుందో ఊహించండి. వ్యక్తులతో ప్రభావవంతంగా వ్యవహరించడం వల్ల మీ ఆనందం, ప్రజాకర్షణ, విలువ పెరుగుతాయని మీకు మీరే చెప్పుకోండి.

  1. ప్రతి అధ్యాయాన్ని మొదటిసారి పక్షి దృష్టితో త్వరగా చదవండి. అప్పుడు మీరు బహుశా రెండవ అధ్యాయాన్ని చదవడానికి ఉత్సాహపడతారు. కేవలం వినోదం కోసం చదివేట్లయితే అలా చేయండి. కానీ మానవ సంబంధాలను ఏర్పరుచుకోవటంలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలనుకుంటే, అదే అధ్యాయాన్ని మళ్ళీ కుణ్ణంగా చదవం డి. దీని వల్ల భవిష్యత్తులో సమయం వృధా కాకుండా మంచి ఫలితాలను పొందవచ్చు.
  2. 3. చదివేటప్పుడు తరచుగా ఆగి, మీరు చదివే విషయం గురించి ఆలోచించండి. అక్కడ చెప్పబడిన సలహాలను ఎలా ఉపయోగించాలో ఆలోచించండి.
  3. ఒక్క స్కెన్, పెన్సిల్, మార్కర్, మ్యాజిక్ మార్కర్.. వీటిలో ఏదో ఒకటి తీసుకోండి.

ఏదైన ఒక ముఖ్యమైన సలహా దగ్గర అడ్డుగీత గీయండి. ఒకవేళ ఆ సలహాతో నాలుగు ముఖ్యమైన పదాలు ఉంటే వాటి పక్కన నక్షత్రపు గుర్తులు పెట్టండి. ఇలా చేయడం వలన ఆ చాప్టర్ను తిరిగి చదివేటప్పుడు ఆసక్తిగా ఉంటుంది.

  1. నాకు తెలిసిన ఒక మహిళ పదిహేను ఏళ్ళ నుంచీ ఒక బీమా సంస్థ కార్యలయం మేనేజరుగా పనిచేస్తున్నది. ప్రతి నెలా కూడా, ఆ నెలలో కంపెనీ చేసిన కాంట్రాక్టులను
ఈ పుస్తకం చదివి మంచి ఫలితాలు పొందటానికి తొమ్మిది సలహాలు ఈ పుస్తకం ద్వారా మంచి ఫలితాలు పొందటానికి, మీ దగ్గర అత్యంత ఆవశ్యకమైనదొకటి ఉండాలి. అది లేకపోతే మేము చెప్పే టెక్నిక్లు, సూత్రాలు నిరుపయోగమవుతాయి. అటువంటి సద్గుణము మీలో ఉంటే మేము ఇచ్చే సలహాలు మీకు అవసరం లేకుండానే మీ జీవితంలో ' అద్భుతాలు సాధించగలరు. ఆ గొప్పగుణం ఏమిటంటే, అది ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలనుకునే తీవ్రమైన కోరిక, దీక్ష, పట్టుదల. ఈ గుణాలను మీలో ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ పుస్తకం చెప్పబడిన సూత్రాలను నిరంతరం మననం చేసుకోవాలి. ఈ విషయాలపై పట్టు సంపాదిస్తే మీ జీవితం గతంలో కంటే ఎంత ఉన్నతంగా, సఫలంగా, నిండుగా ఉంటుందో ఊహించండి. వ్యక్తులతో ప్రభావవంతంగా వ్యవహరించడం వల్ల మీ ఆనందం, ప్రజాకర్షణ, విలువ పెరుగుతాయని మీకు మీరే చెప్పుకోండి. ప్రతి అధ్యాయాన్ని మొదటిసారి పక్షి దృష్టితో త్వరగా చదవండి. అప్పుడు మీరు బహుశా రెండవ అధ్యాయాన్ని చదవడానికి ఉత్సాహపడతారు. కేవలం వినోదం కోసం చదివేట్లయితే అలా చేయండి. కానీ మానవ సంబంధాలను ఏర్పరుచుకోవటంలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలనుకుంటే, అదే అధ్యాయాన్ని మళ్ళీ కుణ్ణంగా చదవం డి. దీని వల్ల భవిష్యత్తులో సమయం వృధా కాకుండా మంచి ఫలితాలను పొందవచ్చు. 3. చదివేటప్పుడు తరచుగా ఆగి, మీరు చదివే విషయం గురించి ఆలోచించండి. అక్కడ చెప్పబడిన సలహాలను ఎలా ఉపయోగించాలో ఆలోచించండి. ఒక్క స్కెన్, పెన్సిల్, మార్కర్, మ్యాజిక్ మార్కర్.. వీటిలో ఏదో ఒకటి తీసుకోండి. ఏదైన ఒక ముఖ్యమైన సలహా దగ్గర అడ్డుగీత గీయండి. ఒకవేళ ఆ సలహాతో నాలుగు ముఖ్యమైన పదాలు ఉంటే వాటి పక్కన నక్షత్రపు గుర్తులు పెట్టండి. ఇలా చేయడం వలన ఆ చాప్టర్ను తిరిగి చదివేటప్పుడు ఆసక్తిగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక మహిళ పదిహేను ఏళ్ళ నుంచీ ఒక బీమా సంస్థ కార్యలయం మేనేజరుగా పనిచేస్తున్నది. ప్రతి నెలా కూడా, ఆ నెలలో కంపెనీ చేసిన కాంట్రాక్టులను

Features

  • : How To Win Freinds and Influence People
  • : Dale Carnegie
  • : Finger Print Telugu
  • : MANIMN4171
  • : paparback
  • : 2022
  • : 204
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:How To Win Freinds and Influence People

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam