Umatejamu

Rs.900
Rs.900

Umatejamu
INR
MANIMN5449
In Stock
900.0
Rs.900


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఉమాతేజము
(అత్య పారాయణ గ్రంథము)
- రంగారల ముచికధరరావు

శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 24వ స్తబకములో 6 వ శ్లోకములో "జగన్మాత ఉమా మాత" ను "ద్వాదశాంత భూజాత శారికా" అని స్తుతించారు. ఆ శ్లోక పాదభావ ప్రతిబింబమే పై ముఖచిత్రము,

'శ్రీ చక్రము, 'శివశక్త్యాత్మకము' కామకలాప్రతిబింబము, పరబ్రహ్మ సందర్శనము. శ్రీ చక్రము విశ్వరూపము. వ్యక్తిలోను శ్రీచక్రము కలదు. పై చిత్రము జగన్మాత, జగత్పిత శివుల అవిభాజ్య "పరబ్రహ్మ" రూపము. శిరము పైన సహస్రారము, ద్వాదశాంతము. అనగా మనదేహంలో షట్చక్రాలు ఉన్నాయి. అవి మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు ఆరు. మూలాధారము క్రింద మూడు చక్రాలు కలవు. ఆ మూడు, మూలాధారచక్రముతో కలిసి ఆజ్ఞాచక్రము వరకు 3+6-9 చక్రాలు. ఆజ్ఞాచక్రము నుండి రెండు చక్రాలు, 9+2=11,12 పదానిని 'ద్వాదశము'..........

ఉమాతేజము (అత్య పారాయణ గ్రంథము) - రంగారల ముచికధరరావు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 24వ స్తబకములో 6 వ శ్లోకములో "జగన్మాత ఉమా మాత" ను "ద్వాదశాంత భూజాత శారికా" అని స్తుతించారు. ఆ శ్లోక పాదభావ ప్రతిబింబమే పై ముఖచిత్రము, 'శ్రీ చక్రము, 'శివశక్త్యాత్మకము' కామకలాప్రతిబింబము, పరబ్రహ్మ సందర్శనము. శ్రీ చక్రము విశ్వరూపము. వ్యక్తిలోను శ్రీచక్రము కలదు. పై చిత్రము జగన్మాత, జగత్పిత శివుల అవిభాజ్య "పరబ్రహ్మ" రూపము. శిరము పైన సహస్రారము, ద్వాదశాంతము. అనగా మనదేహంలో షట్చక్రాలు ఉన్నాయి. అవి మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు ఆరు. మూలాధారము క్రింద మూడు చక్రాలు కలవు. ఆ మూడు, మూలాధారచక్రముతో కలిసి ఆజ్ఞాచక్రము వరకు 3+6-9 చక్రాలు. ఆజ్ఞాచక్రము నుండి రెండు చక్రాలు, 9+2=11,12 పదానిని 'ద్వాదశము'..........

Features

  • : Umatejamu
  • : Rangavajjala Muralidhar Rao
  • : Bharadwaja Publications
  • : MANIMN5449
  • : Hard binding
  • : 2024
  • : 639
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Umatejamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam