Andal Avathara Vaibhavam

By Sridevi Muralidhar (Author)
Rs.70
Rs.70

Andal Avathara Vaibhavam
INR
MANIMN0041
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             

                               శ్రీవిల్లిపుత్తూర్ లో వెలసిన మహాభక్తురాలు ,ఆళ్వార్ లలో ఒకరైన గోదాదేవి చరిత్ర, ఆమె తండ్రి పెరియాళ్వార్ గా ప్రసిద్ధులైన విశునుచిత్తుల దివ్యచరితం , ఆలయ కుడ్యచిత్రాలతో కూర్చిన వారణం ఆయిరం పాశురాలు, అష్టోత్తర శతనామాలు , వేదాంత దేశికుల గోదాస్తుతి సంస్కృత పాఠం , తెలుగు వ్యాఖ్యానం ఈ చిన్న  రంగుల పుస్తకానికి అలంకారం . ప్రతి పూజాగృహంలో ఉండవలసిన పుస్తకం
 
 
3. ప్రతిభ 
కథల సంకలనం 
 
                 ప్రతిభ కథాకచ్చేరీ ఎన్నో హృద్యమైన చిన్న కథల సమాహారం .  బాపూబొమ్మల అభిమానులకు కన్నులపండుగ . ఆసక్తికరమైన , మనసుకు హత్తుకునే ఎన్నో చిన్నకథలు చక్కటి రంగుల బొమ్మలతో ,అందమైన కాగితం మీద అద్భుతంగా ముద్రించిన ఈ పుస్తకం ప్రత్యేకత ఇది వారపత్రిక ఫార్మాట్ తలపింపజేయటం . 
                                             శ్రీవిల్లిపుత్తూర్ లో వెలసిన మహాభక్తురాలు ,ఆళ్వార్ లలో ఒకరైన గోదాదేవి చరిత్ర, ఆమె తండ్రి పెరియాళ్వార్ గా ప్రసిద్ధులైన విశునుచిత్తుల దివ్యచరితం , ఆలయ కుడ్యచిత్రాలతో కూర్చిన వారణం ఆయిరం పాశురాలు, అష్టోత్తర శతనామాలు , వేదాంత దేశికుల గోదాస్తుతి సంస్కృత పాఠం , తెలుగు వ్యాఖ్యానం ఈ చిన్న  రంగుల పుస్తకానికి అలంకారం . ప్రతి పూజాగృహంలో ఉండవలసిన పుస్తకం     3. ప్రతిభ  కథల సంకలనం                     ప్రతిభ కథాకచ్చేరీ ఎన్నో హృద్యమైన చిన్న కథల సమాహారం .  బాపూబొమ్మల అభిమానులకు కన్నులపండుగ . ఆసక్తికరమైన , మనసుకు హత్తుకునే ఎన్నో చిన్నకథలు చక్కటి రంగుల బొమ్మలతో ,అందమైన కాగితం మీద అద్భుతంగా ముద్రించిన ఈ పుస్తకం ప్రత్యేకత ఇది వారపత్రిక ఫార్మాట్ తలపింపజేయటం . 

Features

  • : Andal Avathara Vaibhavam
  • : Sridevi Muralidhar
  • : Sridevi Muralidhar
  • : MANIMN0041
  • : Paperback
  • : 2018
  • : 58
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andal Avathara Vaibhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam