Bharatabumee Namastubyam

By Sudha Murthy (Author)
Rs.150
Rs.150

Bharatabumee Namastubyam
INR
ALAKANAN11
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              నా జీవితానుభవాల సంకలనాలు ఇంతకు ముందు రెండు వెలువడి విజయవంతమైనాయి. మరిన్ని అనుభవాలతో ఈ మూడో సంకలనం బైటికోచ్చింది. నా అనుభవాలు కొందరి ప్రశంసకు పాత్రమైతే కొందరు ఈమెకు మాత్రమే అసాధారణ అనుభవాలు ఎందుకేదురౌతాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

             అందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. నాకు ధనిక, పేదవర్గాల ప్రజలతో సంబంధాలున్నాయి. నా పరిమితి విస్తృతమైనది. సున్నితమైన మనస్సు, నిష్పక్షపాత పరిశీలనాసక్తి వుంటే ఎవరైనా రాయవచ్చును. నేను చేసిందదే. నిజ జీవితంలో నా స్థాయివల్ల నా అనుభవాలకు మరింత విస్తృతి వున్నది. 'మాతృత్వం' లో మీరా, 'విభజన రేఖ' లో రూపాకపూర్, తక్షశిల పర్యటనలో 'విదేశీయత' 'కృతజ్ఞత' లో సునామీ అనుభవాలు, నాకే కాదు ఎవరికైనా  ఎదురుకావచ్చును.

              అనుమతి లేకుండా ఏ వ్యక్తుల పేర్లు రాయలేదు. నేను తల్లిని, ఉపాద్యాయునిని, రచయిత్రిని, సంఘసేవికను. అందువల్ల ఎన్నో గొప్ప జీవితపాటాలు నేర్చుకున్నాను.

- సుధామూర్తి

 

              నా జీవితానుభవాల సంకలనాలు ఇంతకు ముందు రెండు వెలువడి విజయవంతమైనాయి. మరిన్ని అనుభవాలతో ఈ మూడో సంకలనం బైటికోచ్చింది. నా అనుభవాలు కొందరి ప్రశంసకు పాత్రమైతే కొందరు ఈమెకు మాత్రమే అసాధారణ అనుభవాలు ఎందుకేదురౌతాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.              అందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. నాకు ధనిక, పేదవర్గాల ప్రజలతో సంబంధాలున్నాయి. నా పరిమితి విస్తృతమైనది. సున్నితమైన మనస్సు, నిష్పక్షపాత పరిశీలనాసక్తి వుంటే ఎవరైనా రాయవచ్చును. నేను చేసిందదే. నిజ జీవితంలో నా స్థాయివల్ల నా అనుభవాలకు మరింత విస్తృతి వున్నది. 'మాతృత్వం' లో మీరా, 'విభజన రేఖ' లో రూపాకపూర్, తక్షశిల పర్యటనలో 'విదేశీయత' 'కృతజ్ఞత' లో సునామీ అనుభవాలు, నాకే కాదు ఎవరికైనా  ఎదురుకావచ్చును.               అనుమతి లేకుండా ఏ వ్యక్తుల పేర్లు రాయలేదు. నేను తల్లిని, ఉపాద్యాయునిని, రచయిత్రిని, సంఘసేవికను. అందువల్ల ఎన్నో గొప్ప జీవితపాటాలు నేర్చుకున్నాను. - సుధామూర్తి  

Features

  • : Bharatabumee Namastubyam
  • : Sudha Murthy
  • : Alakananda
  • : ALAKANAN11
  • : 9788182940222
  • : Papaerback
  • : Reprint November 2013
  • : 130
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatabumee Namastubyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam