Andolana Chendhaku Anadamga Jeevinchu

By Dale Carnegie (Author)
Rs.195
Rs.195

Andolana Chendhaku Anadamga Jeevinchu
INR
MANJUL0132
Out Of Stock
195.0
Rs.195
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బు, కుటుంబ జీవితం, మానవ సంబందాలు, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాస్వతంగా ఆందోలనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సుచిన్చాబడ్డై.

కొన్ని వేలమంది తమ జీవితాల్లోంచి ఆందోళనని తొలగంచి విజయం ఎలా సాదిన్చారో డేల్ కర్నేగి ఈ పుస్తకంలో వివరించారు. వాళ్ళల్లో కొంతమంది ప్రముకులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయుత సుఖశాంతులతో జీవించడానికి పనికివచ్చే వ్యవహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు.

ఆందోళన వదిలించుకోడానికి పనికివచ్చే కొన్ని సూత్రాలు :

* ఆందోళన గురించి మీరు తెలుసుకూవలసిన ప్రాధమిక సత్యాలు

* ఆందోళన కలిగించే పరిస్తితులను జయంచటానికి ఒక అద్బుతమైన సూత్రం

* మీ వ్యాపారానికి సంబందించిన సగం ఆందోళనను ఎలా తొలగించాలి

* సుఖశాంతులతో ఇవ్వగల మానసిక వైకరిని అలవర్చుకొనేందుకు ఏడు మార్గాలు

* విమర్శ కలుగజేసే విచారం నించి ఎలా తప్పించుకోవాలి

* అలసటనీ, ఆన్దోలననీ తప్పించుకోవటానికి ఆరు మార్గాలు

* ఆందోలనని జయించినవారు తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఇచ్చిన సలహాలు

                         ఆయన చెప్పిన ఉపాయాలను ఈ రోజే పరీక్షంచండి

                          ఈ పుస్తకం మీ భవిష్యతు దిశనే మార్చివేయగలదు.

                                                                                     -డేల్ కార్నెగీ

ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బు, కుటుంబ జీవితం, మానవ సంబందాలు, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాస్వతంగా ఆందోలనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సుచిన్చాబడ్డై. కొన్ని వేలమంది తమ జీవితాల్లోంచి ఆందోళనని తొలగంచి విజయం ఎలా సాదిన్చారో డేల్ కర్నేగి ఈ పుస్తకంలో వివరించారు. వాళ్ళల్లో కొంతమంది ప్రముకులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయుత సుఖశాంతులతో జీవించడానికి పనికివచ్చే వ్యవహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు. ఆందోళన వదిలించుకోడానికి పనికివచ్చే కొన్ని సూత్రాలు : * ఆందోళన గురించి మీరు తెలుసుకూవలసిన ప్రాధమిక సత్యాలు * ఆందోళన కలిగించే పరిస్తితులను జయంచటానికి ఒక అద్బుతమైన సూత్రం * మీ వ్యాపారానికి సంబందించిన సగం ఆందోళనను ఎలా తొలగించాలి * సుఖశాంతులతో ఇవ్వగల మానసిక వైకరిని అలవర్చుకొనేందుకు ఏడు మార్గాలు * విమర్శ కలుగజేసే విచారం నించి ఎలా తప్పించుకోవాలి * అలసటనీ, ఆన్దోలననీ తప్పించుకోవటానికి ఆరు మార్గాలు * ఆందోలనని జయించినవారు తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఇచ్చిన సలహాలు                          ఆయన చెప్పిన ఉపాయాలను ఈ రోజే పరీక్షంచండి                           ఈ పుస్తకం మీ భవిష్యతు దిశనే మార్చివేయగలదు.                                                                                      -డేల్ కార్నెగీ

Features

  • : Andolana Chendhaku Anadamga Jeevinchu
  • : Dale Carnegie
  • : Manjul
  • : MANJUL0132
  • : 9788183220767
  • : Paperback
  • : 398
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andolana Chendhaku Anadamga Jeevinchu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam