Sri Indrani Saptashati

By Mohan Publications (Author)
Rs.200
Rs.200

Sri Indrani Saptashati
INR
MANIMN5265
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రధమం

శశివదనా స్తబకము

శ్లో॥ హరిలలనే మే పథి తిమిరాణి |

హర దరహాస ద్యుతిభి రిమాని ॥

ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము.


శ్లో॥ అగతి మవీర్యా మపగత ధైర్యాం ।

అవతు శచీమే జనిభువ మార్యాం ॥

గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యము జెందిన నా పవిత్ర జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.

శ్లో॥ శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే ।

స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ॥

ఓ శచీ ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు చుంటిని, వినుము.


శ్లో॥ త్రిజగ దతీతో విలసతి నిత్యః |

అణు రణుతో, యో భగవతి సత్యః ॥

ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటె నణువగుచుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు చుండెను.

శ్లో॥ త్వ మఖిల కార్యే స్వయి ధృత శక్తిః |

ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః ॥

ఓ దేవీ ! సర్వ కార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గలదానవై నీవీ ప్రభునకు మిగుల సమర్థమైన శక్తివి.

శ్లో॥ విదురిమ మేకే జగతి మహేంద్రం |

జగురయి కేచి జ్జనని మహేశం ॥

ఓ తల్లీ ! జగత్తునందు కొందఱో పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు.

శ్లో॥ అవగత వేదో వదతి మహేంద్రం |

పరిచిత తంత్రోభణతి మహేశం ॥

వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు..............

ప్రధమం శశివదనా స్తబకము శ్లో॥ హరిలలనే మే పథి తిమిరాణి | హర దరహాస ద్యుతిభి రిమాని ॥ ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము. శ్లో॥ అగతి మవీర్యా మపగత ధైర్యాం । అవతు శచీమే జనిభువ మార్యాం ॥ గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యము జెందిన నా పవిత్ర జన్మభూమిని శచీదేవి రక్షించుగాక. శ్లో॥ శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే । స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ॥ ఓ శచీ ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు చుంటిని, వినుము. శ్లో॥ త్రిజగ దతీతో విలసతి నిత్యః | అణు రణుతో, యో భగవతి సత్యః ॥ ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటె నణువగుచుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు చుండెను. శ్లో॥ త్వ మఖిల కార్యే స్వయి ధృత శక్తిః | ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః ॥ ఓ దేవీ ! సర్వ కార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గలదానవై నీవీ ప్రభునకు మిగుల సమర్థమైన శక్తివి.శ్లో॥ విదురిమ మేకే జగతి మహేంద్రం | జగురయి కేచి జ్జనని మహేశం ॥ ఓ తల్లీ ! జగత్తునందు కొందఱో పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు. శ్లో॥ అవగత వేదో వదతి మహేంద్రం | పరిచిత తంత్రోభణతి మహేశం ॥ వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు..............

Features

  • : Sri Indrani Saptashati
  • : Mohan Publications
  • : Mohan Publications
  • : MANIMN5265
  • : paparback
  • : 2024
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Indrani Saptashati

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam