Rs.750
Rs.750

Sapramana Jyotissaramu
INR
MANIMN5451
In Stock
750.0
Rs.750


In Stock
Ships in 4 - 8 Days
Check for shipping and cod pincode

Description

11-2-7B

తాడిపత్రి

శ్రీమాన్ ఆచార్యుల వారిచే రచియింపబడిన సప్రమాణ జ్యోతిస్సారమును ఆద్యంతము చదివి అర్ధము చేసుకొని ఆదర్శ యోగ్యమైన శాస్త్రమని వీరొనరించిన కృషి జగజ్జేగీయ మానమై ప్రకాసింప గలదని ఎరింగితిని. పోతనాది మహాకవులు కుగ్రామ నివాసులై అష్టదారిద్ర్యములలో పొరలుతు అమూల్యములైన గ్రంధ ముల ఆంధ్రావనికి అందిచ్చినట్లు వీరొక కుగ్రామ నివాసులై, వారి కన్నా మిన్నగ అనేక శ్రమలకు లోనగుచు ఇట్టి ఉత్కృష్ఠ గ్రంధ ముల ఆంధ్రావని కందిచ్చుట ఆంధ్రుల మహాభాగ్యము - అందులో గ్రంధ రచనగాదు అవకతవకలై నానా మతములై నానారీతులై, అధో ముఖము చూచుచు కూర్కుచున్న జ్యోతినుద్దరించి వెలుగు చూపించిరి. వీరికృషి ఆచంద్రస్థాయిగా మానవులకు మార్గదర్శకమై

నిలుచుననుటకు యేలాటి సందేహములేదు వీరి రచనలు మానవ మార్గదర్శకములు వీరు భక్తపోతన, వేమనార్యుడు మొదలగు మహ సీయుల కోవకు చెందిన వారనుట నిస్సందేహము గ్రహములకు పరస్పర మిత్ర శత్రుత్వములను విభజన చేయుటలో దైవజ్ఞులు పురు చేసిన విభజనలు కృత్రిమములై ఎదురు ప్రశ్నలకు ఆనుభవ మునకు నిలువలేక పోయినవి. కొన్ని నిర్ణయములు ఫలించి మరి కొన్ని పూర్ణవిఫలత్వము చెందుటచే అనుమాన జరాసంధుడు ఈ శాస్త్రములో కాలిడినాడు- ఎల్లవేళలు ఎల్లరికి విభేదములు లేక............

11-2-7B తాడిపత్రి శ్రీమాన్ ఆచార్యుల వారిచే రచియింపబడిన సప్రమాణ జ్యోతిస్సారమును ఆద్యంతము చదివి అర్ధము చేసుకొని ఆదర్శ యోగ్యమైన శాస్త్రమని వీరొనరించిన కృషి జగజ్జేగీయ మానమై ప్రకాసింప గలదని ఎరింగితిని. పోతనాది మహాకవులు కుగ్రామ నివాసులై అష్టదారిద్ర్యములలో పొరలుతు అమూల్యములైన గ్రంధ ముల ఆంధ్రావనికి అందిచ్చినట్లు వీరొక కుగ్రామ నివాసులై, వారి కన్నా మిన్నగ అనేక శ్రమలకు లోనగుచు ఇట్టి ఉత్కృష్ఠ గ్రంధ ముల ఆంధ్రావని కందిచ్చుట ఆంధ్రుల మహాభాగ్యము - అందులో గ్రంధ రచనగాదు అవకతవకలై నానా మతములై నానారీతులై, అధో ముఖము చూచుచు కూర్కుచున్న జ్యోతినుద్దరించి వెలుగు చూపించిరి. వీరికృషి ఆచంద్రస్థాయిగా మానవులకు మార్గదర్శకమై నిలుచుననుటకు యేలాటి సందేహములేదు వీరి రచనలు మానవ మార్గదర్శకములు వీరు భక్తపోతన, వేమనార్యుడు మొదలగు మహ సీయుల కోవకు చెందిన వారనుట నిస్సందేహము గ్రహములకు పరస్పర మిత్ర శత్రుత్వములను విభజన చేయుటలో దైవజ్ఞులు పురు చేసిన విభజనలు కృత్రిమములై ఎదురు ప్రశ్నలకు ఆనుభవ మునకు నిలువలేక పోయినవి. కొన్ని నిర్ణయములు ఫలించి మరి కొన్ని పూర్ణవిఫలత్వము చెందుటచే అనుమాన జరాసంధుడు ఈ శాస్త్రములో కాలిడినాడు- ఎల్లవేళలు ఎల్లరికి విభేదములు లేక............

Features

  • : Sapramana Jyotissaramu
  • : Sriman Tirumala Nallan Chakravarthula Venkata Varada Charyulu
  • : Mohan Publications
  • : MANIMN5451
  • : paparback
  • : 2024
  • : 652
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sapramana Jyotissaramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam