తారక రామం-అజరామరం
విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారక రామారావు.
అరాధ్య నటుడుగా, అభిమాన నాయకుడుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కారణ జన్ముడు.
తారక రామారావు జీవితం అనూహ్యమైన మలుపు తిరగడానికి, జాతికి స్ఫూర్తి ప్రదాతగా నీరాజనాలందుకోవడానికి ప్రధాన కారకుడు నందమూరి సోకు రామయ్య. ఆయన అనన్యమైన కృషి, అనూహ్యమైన పట్టుదల, అనితర సాధ్యమైన దీక్ష కారణం.
కాట్రగడ్డ సూర్యనారాయణ, అందరూ సూరయ్య అని పిలుస్తారు. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ. వీరు కృష్ణా జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో నివసించేవారు. సూరయ్యకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి చంద్రమ్మ, రెండవ అమ్మాయి వెంకట రామమ్మ, అయితే ఆ ఊళ్లో పొలాలు సారవంతమైనవి కావు. అందుకే అక్కడ ఉన్న పొలాలను అమ్మి తమకు బంధువులున్న కొమరవోలుకు మకాం మర్చాడు. అక్కడే భూములు కొని వ్యవసాయం చేసుకోవడం మొదలు పెట్టాడు. పెద్దమ్మాయి చంద్రమ్మకు పెళ్లీడు రాగానే సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు.
కొమరవోలుకు 14 కి.మీ దూరంలో నిమ్మకూరు గ్రామం ఉంది. ఈ గ్రామంలో నందమూరి చిన రామస్వామి కుటుంబం ఉండేది. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు రామయ్య................
తారక రామం-అజరామరం విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారక రామారావు. అరాధ్య నటుడుగా, అభిమాన నాయకుడుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కారణ జన్ముడు. తారక రామారావు జీవితం అనూహ్యమైన మలుపు తిరగడానికి, జాతికి స్ఫూర్తి ప్రదాతగా నీరాజనాలందుకోవడానికి ప్రధాన కారకుడు నందమూరి సోకు రామయ్య. ఆయన అనన్యమైన కృషి, అనూహ్యమైన పట్టుదల, అనితర సాధ్యమైన దీక్ష కారణం. కాట్రగడ్డ సూర్యనారాయణ, అందరూ సూరయ్య అని పిలుస్తారు. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ. వీరు కృష్ణా జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో నివసించేవారు. సూరయ్యకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి చంద్రమ్మ, రెండవ అమ్మాయి వెంకట రామమ్మ, అయితే ఆ ఊళ్లో పొలాలు సారవంతమైనవి కావు. అందుకే అక్కడ ఉన్న పొలాలను అమ్మి తమకు బంధువులున్న కొమరవోలుకు మకాం మర్చాడు. అక్కడే భూములు కొని వ్యవసాయం చేసుకోవడం మొదలు పెట్టాడు. పెద్దమ్మాయి చంద్రమ్మకు పెళ్లీడు రాగానే సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు. కొమరవోలుకు 14 కి.మీ దూరంలో నిమ్మకూరు గ్రామం ఉంది. ఈ గ్రామంలో నందమూరి చిన రామస్వామి కుటుంబం ఉండేది. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు రామయ్య................© 2017,www.logili.com All Rights Reserved.