NTR the Great

By S L N Swami (Author)
Rs.100
Rs.100

NTR the Great
INR
MANIMN3322
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

" నీఆర్ ది గ్రేట్" అనేది ఒక అపూర్వ గ్రంథం. ఒక సినీ నటుని చలన చిత్ర నటనా కౌశలాన్ని

నిరూపిస్తున్న వ్యాసాలు సంపుటం. రచయిత శ్రీ చి|| యస్.యల్.యన్. స్వామి.


నటన ఒక కళ. జన్మతః ప్రాప్తించేది. శిక్షణ వల్ల వచేది కాదు. భగవనుగ్రహంవల్ల పొందదగ్గది. ఈ లకణానికి ఉత్తమ లక్ష్యం ఎన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు అనేది అతని అసలు పేరు. 

ఆత్మీయుడు చి|| యస్.యల్.యన్. స్వామి  ప్రతిభాశాలి. పాఠకులకు కొంచెం అతిశయోక్తి  అనిపించవచ్చుగాని అతడు యన్.టి.ఆర్ని అవతారపురుషునిగా బాల్యం నుండి ఆరాధించే వీరభక్తుడు అన్నది పరమసత్యం. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.కామ్ డిగ్రీతో పాటు డిప్లమో ఇన్ జర్నలిజం కూడా  పొందిన విద్యాధికుడు. ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన కార్యదక్షుడు.

ఇరవైయవ శతాబ్దిలో ఆంధ్ర రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక మహాపురుషుడు యన్.టి.ఆర్.

విద్యారంగంలో బి.ఏ. పట్టభద్రుడు. విద్యార్థిదశ నుండి నాటకరంగంపై వీరవిహారం సలిపి గుర్తింపు పొందిన మహానటుడు. " నీఆర్ ది గ్రేట్" అనేది ఒక అపూర్వ గ్రంథం. ఒక సినీ నటుని చలన చిత్ర నటనా కౌశలాన్ని నిరూపిస్తున్న వ్యాసాలు సంపుటం. రచయిత శ్రీ చి|| యస్.యల్.యన్. స్వామి. నటన ఒక కళ. జన్మతః ప్రాప్తించేది. శిక్షణ వల్ల వచేది కాదు. భగవనుగ్రహంవల్ల పొందదగ్గది. ఈ లకణానికి ఉత్తమ లక్ష్యం ఎన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు అనేది అతని అసలు పేరు.  ఆత్మీయుడు చి|| యస్.యల్.యన్. స్వామి  ప్రతిభాశాలి. పాఠకులకు కొంచెం అతిశయోక్తి  అనిపించవచ్చుగాని అతడు యన్.టి.ఆర్ని అవతారపురుషునిగా బాల్యం నుండి ఆరాధించే వీరభక్తుడు అన్నది పరమసత్యం. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.కామ్ డిగ్రీతో పాటు డిప్లమో ఇన్ జర్నలిజం కూడా  పొందిన విద్యాధికుడు. ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన కార్యదక్షుడు. ఇరవైయవ శతాబ్దిలో ఆంధ్ర రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక మహాపురుషుడు యన్.టి.ఆర్. విద్యారంగంలో బి.ఏ. పట్టభద్రుడు. విద్యార్థిదశ నుండి నాటకరంగంపై వీరవిహారం సలిపి గుర్తింపు పొందిన మహానటుడు.

Features

  • : NTR the Great
  • : S L N Swami
  • : Sri Padmavati Prachuranalu
  • : MANIMN3322
  • : Papar Back
  • : May, 2022
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:NTR the Great

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam